Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
https://t.co/b0ULBTDbcY
ECI’s internal records show that for N Chandrababu’s win in 2024, the ECI recorded an impossibility after 6PM. Then did not investigate.
@VenkateshNSS and I report for @reporters_co.
In the third part of our election audit series, we take the audit to Andhra Pradesh -
https://t.co/P8pvmt4SkH
బయ్యారంగనులును రక్షణ స్టీల్ కు కేటాయించిన రాజశేఖరరెడ్డి గారు.
అల్లుడు పాస్టర్ అనిల్ కుమార్ వారి కంపెనీ.
ఆ రోజున కేటాయించిన గనులను రద్దు చేసిన చంద్రబాబునాయుడు.
ఇప్పుడు అదే పాస్టర్ అనికుమారుకు చెందిన అమేదా స్టీల్ కు వెల్దుర్తి దగ్గర
33 వేల ఎకరాలు యాబై ఏళ్ళు కు గనులు ఎలా కేటాయింపు చేసారు
చంద్రబాబునాయుడు గారు????
Thank you @eenadulivenews
ఈనాడు ప్రచురించిన ఒక్క వార్తతో జగన్‌కు అనుకోకుండా మేలు జరిగింది!
జగన్ vs షర్మిల వివాదం వెనుక అసలు కారణం 2021 ఆమోద స్టీల్ గనుల లీజు వ్యవహారమేనా?
బయ్యారం గనుల లీజు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న రక్షణ స్టీల్‌తో ఆమోద గ్రూప్‌కు ఉన్న సంబంధాలు, బ్రదర్ అనిల్‌పై గతంలో వచ్చిన బినామీ ఆరోపణలు.. ఇప్పుడు అదే గ్రూప్‌కు చంద్రబాబు 50 ఏళ్ల లీజు ఇవ్వడం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.
జగన్ ప్రభుత్వం గతంలో నిరాకరించిన లీజు.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఆమోదించింది?
ఈ వ్యవహారంలోని అసలు పాత్రధారులు ఎవరో ప్రజలకు తెలియాలి!
తాడిపత్రిలో ఇరు వర్గాలు క్రాకర్స్ కాల్చుకోవడం వల్లే కార్లు, బైకులు కాలిపోయాయి- తాడిపత్రి డీఎస్పీ
అయితే, ఆ క్రాకర్స్ వైసీపీ నేతల వాహనాలపైనే పడినట్లు ఉన్నాయి. అందుకే వైసీపీ నేతల వాహనాలే పూర్తిగా కాలిపోయాయి