వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు గణనాథుడు ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. ఎల్‌నినో ఆందోళనలను పటాపంచలు చేస్తూ విఘ్న వినాయకుడు భారీ వర్షాలను తీసుకొచ్చాడు. గత ఏడాది మాదిరిగానే గణేష్ మండపాలకు ఉచిత విద్యు���్ అందిస్తున్నాం. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అందరూ వినాయక చవితి జరుపుకోవాలి.
జై బోలో గణేష్ మహరాజ్ కి జై.
#GaneshChaturthi
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్���ాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ��్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞ��లు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
ఈ రెండేళ్లలో.. ఉత్తరాంధ్రను ఐటీ అండ్ టూరిస్ట్ హబ్ గా చేసి ఏపీ దశ దిశ మారుస్తున్నాం..
ఎర్రబస్సులేని చోట ఎయిర్ బస్ అన్న హేళనల్ని తిప్పకొట్టి భోగాపురం విమానాశ్రయం సాకారం చేశాం. ।
విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తెస్తూనే, ప్రెవేట�� పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్ర చేస్తున్నాం..
అనేక ఐటీ కంపెనీలు, డేటాసెంటర్లను తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రను ఏపీ టార్చ్ బేరర్ గా మారుస్తున్నాం..
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం రావణకాష్టంగా మారింది..
దారి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు ప్రజలు కూటమికి పట్టం కట్టారు..
మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి రాజధానిగా అభివృద్ధి పరుగులు పెట్టిస��తున్నాం..
సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రానికి భద్రత భరోసా కల్పిస్తున్నాం..!
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యే�� మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార���టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్ర��ేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్���ాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రా��ారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి ���న్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి ��ార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అ��డగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండు�� మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
A Cosmos Planetarium is coming up in Amaravati. This state-of-the-art facility will bring the wonders of space closer to our students, offering an immersive and visual journey through our universe, its planets, stars, and distant galaxies. The planetarium will drive scientific curiosity, encouraging young minds to dream big and explore new frontiers in astronomy. Today’s MoU between APCRDA and the Indian Institute of Astrophysics (IIA) paves the way for this planetarium.
ఎవరైనా మంచి పనులు చేస్తూ జనం మెప్పు పొందుతున్నారంటే... అది చేతకాని జగన్ లాంటి వారు బురద చల్లాలని చూడటం సహజం. లోకేష్ గారు చేస్తున్న పనులు, సాధిస్తున్న విజయాలు, రాష్ట్రం కోసం పడుతున్న తపన చూసి రాష్ట్ర ప్రజలు 'తండ్రికి తగ్గ తనయుడు' అంటున్నారు. అది గిట్టక ఆయన మీద జగన్ చేయించే విష ప్రచారం ఇది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
జగన్ మహా పాపం
తిరుమల తిరుపతి వచ్చి, ఒక్కసారైనా ఆ శ్రీవారిని దర్శించుకోవాలని ప్రపంచమంతా భక్తులు తహతహలాడుతుంటారు. ఒక్క జగన్ రెడ్డి ఆయన దుష్ట చతుష్టయానికి తిరుమల తిరుపతి అంటే విపరీతమైన ద్వేషం. తిరుమలపై జగన్ ఆయన మనుషులు చేసిన విద్వేష వ్యాఖ్యలు ఇవి..
#StopHurtingHindus
#AntiHinduJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
#CIIPartnershipSummit2025#Vizag is getting ready to welcome the world. From upgraded roads to fresh landscaping and coastal beautification, the City of Destiny is being transformed ahead of the CII Partnership Summit on November 14–15. I’m proud to showcase the new-look of a city ready for global investments and lasting impressions.
@FollowCII
#MSMEwaveInAP
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోంది. ఒక కుటుంబం – ���క పారిశ్రామిక వేత్త కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిలోని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నాం. గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి..పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. కానీ నేడు ఔత్సాహిక పార��శ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం.