@PMOIndia@narendramodi
प्रधानमंत्री जी..आज़ादिका अमृत महोत्सव के अवसर पर कृपया हमारे देश का नाम 'भारत' के रूप में आधिकारिक रूप से घोषित करें..
Prime Ministerji.. Please officially declare our country's name as 'Bharat' on the occasion of Azadika Amrit Mahotsav..
@prakashraaj ప్రకాష్ రాజ్.. మీకు పనీ పాటా లేదా? సినీ అవకాశాలు తగ్గాయా? ఎందుకు సోషల్ మీడియాలో అన్నింటిలో దురుతూ సమయం వృధా చేసుకుంటున్నారు? ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు? ఇప్పటికే విద్వేష పోస్టులతో మీ నటనను అభిమానించే నాలాంటి వారిని దూరం చేసుకున్నారు.
@BRSHarish హరీష్ రావు గారు.. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పండుగల సమయంలో బస్సు ఛార్జీలు పెంచారు. మీరు మరచిపోయినా ఆ దోపిడీకి గురైన బాధితునిగా నాకు గుర్తుంది. ఈ ట్వీట్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
🇮🇳 తరతరాల నిజాం రాజుల బూజు వదిలిన రోజు.. నిరంకుశ పాలన అంతమైన రోజు.. మతోన్మాద రజాకార్ల ఆగడాలకు చరమగీతం పలికిన రోజు.. ఈ పోరాటంలో అమరులైన వీరులందరికీ ఘన నివాళులు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.. 🙏
#sep17#HyderabadLiberationDay
ఈమధ్య నేను ఫోన్ మీద అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు పెరిగాయి. Jio 5Gతో వచ్చిన కష్టాలు ఇవి.. చాలా సందర్భాల్లో ఎవరైనా నాకు కాల్ చేస్తే కలవడం లేదు. తర్వాత ఎప్పుడో నాకు మిస్డ్ కాల్ అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ఇంటర్నెట్ కూడా సరిగ్గా కనెక్ట్ అయి చావదు..
@reliancejio@JioCare
శ్రీరామ నవమి సందర్భంగా రాముని గుణగణాలను గుర్తు చేసుకోవడంతో పాటు.. రామరాజ్య నిర్మాణం సాకారం చేసుకుందాం. అందరికీ ఆయన కురుణా కటాక్షాలు శుభం కలగాలి అని కోరుకుంటూ..
జై శ్రీరామ్..