ఆ రోజులు గుర్తుకొస్తే హృదయం నిండిపోతుంది. రాజకీయాలలో కొన్ని దశాబ్దాల క్రితం నేను ఉన్న సందర్భాలు, అప్పటి ఉత్సాహం, ఆశయాలు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డి గారితో కలిసి తీసుకున్న ఫోటోలు, ఆయనతో గడిపిన క్షణాలు మరపురానివి. ఆయన ఆత్మీయత, నాయకత్వ గుణాలు, ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఇంకా ప్రేరణనిస్తూనే ఉన్నాయి. ఆ ఫోటోలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, నా రాజకీయ ప్రయాణానికి ముద్ర వేసిన చారిత్రక క్షణాలు.
@TelanganaCMO
#Congress
రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షే��� కమిషన్, చైర్మన్ ��రియు సభ్యులు.
@revanth_anumula
@TelanganaCMO
@revanth_anumula
తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు శ్రీమతి భవాని రెడ్డి గార్లు ఈరోజు కమిషన్ రూపొందించిన **"పంటల మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్) తుది నివేదిక"**ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మర్యాదపూర్వకంగా సమర్పించడం జరిగింది.
@TelanganaCMO@revanth_anumula@Bhavanireddy_M
నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో "వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో పంటల మార్పిడి – స్థిరత్వం మరియు అభివృద్ధి వ్యూహాలు" అనే అంశంపై నిర్వహించిన ప్రాంతీయ సలహా కమిటీ (RAC) సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండరెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంటల మార్పిడి, రైతుల ఆదాయ స్థిరీకరణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి సంబంధించి��� పలు విలువైన సూచనలు అందించారు.
@TelanganaCMO
@revanth_anumula
@NABARDOnline
కౌలు రైతుల సమస్యలపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కమిషన్ సభ్యులు, ప్రొఫెసర్లు హరగోపాల్ గారు, మరియు నరసింహారెడ్డి గారు, రైతు స్వరాజ్య వేదిక, డిడిఎస్ ప్రతినిధులు, రైతు సంఘం నేతలు కౌలు రైతులు పాల్గొన్నారు.
@TelanganaCMO@revanth_anumula@Bhavanireddy_M
నల్గొండలోని గుత్త సుఖేందర్ రెడ్డి ఆడిటోరియంలో స్టేట్ సిట్రస్ సెమినార్ - 2026 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిట్రస్ పంటల సాగులో నాణ్యత పెంపు, దిగుబడుల వృద్ధి మరియు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కమిషన్ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోందన్నారు. బత్తాయి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కమిషన్ సభ్యులు, విజయ డైరీ చైర్మన్ హార్టికల్చర్ డైరెక్టర్, అధికారులు, శాస్త్రవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో బత్తాయి సాగు రైతులు పాల్గొన్నారు.
@TelanganaCMO@revanth_anumula@Bhavanireddy_M
ప్రొఫెసర్ జయశం��ర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్య��లయం 62వ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ పరిశోధనల ప్రాధాన్యతపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు, కమిషన్ సభ్యులు, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి గారు, పాలసీ అనలిస్ట్, వ్యవసాయ మరియు ఉద��యాన శాఖల వైస్ చాన్స్ లర్లు పాల్గొన్నారు.
@TelanganaCMO
@revanth_anumula
@Bhavanireddy_M
@Agricultur3680
@Telanganahorticulture
తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో "పంటల మార్పిడి- ఆవశ్యకత ప్రత్యామ్నాయ పంటలు" అంశంపై ��మావేశం నిర్వహించడం జరిగింది. పంటల మార్పిడిపై నిపుణుల నుండి అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఈ సమావేశంలో కోదండ రెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు కెవి ఎన్ రెడ్డి గారు, ఎస్ రాములు నాయక్ గారు, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి గారు, శ్రీమతి భవాని రెడ్డి గారు, జి చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, అజయ్ కలామ్ గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, నాగిరెడ్డి గారు మాజీ వ్యవసాయ కార్��దర్శి, సిహెచ్ వెంకట్ రెడ్డి గారు రైతు - పద్మశ్రీ అవార్డు గ్రహీత, నారాయణ రావు గారు రిటైర్డ్ హార్టీ కల్చర్ అడిషనల్ డైరెక్టర్, పి రాఘవ రెడ్డి గారు మాజీ వైస్ ఛాన్స్లర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బి కృపాకర్ రెడ్డి గారు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్.
@Bhavanireddy_M
@revanth_anumula
@TelanganaCMO
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారు మరియు సభ్యులు శ్రీమతి మరికంటి భవన్ రెడ్డి గారు.
చేగుంట మండలం కర్నాటిపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని, అలాగే మీడిదొడ్డి వ్యవసాయ మార్కెట్లోని మొక్కజొన్న మరియు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను విజిట్ చేశారు.
ఈ సందర్భంగా రైతులతో మరియు అధికారులతో మ���ట్లాడి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులకు అవసరమైన సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.
@Bhavanireddy_M
@revanth_anumula
@TelanganaCMO
రైతు కమిషన్ చైర్మన్ శ్రీ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కలిశారు. పంట మార్పిడి పై వారు రూపొందించిన నివేదిక అందజేశారు.
రాష్ట్రంలో పంట మార్పిడి పైన ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భా��ిస్తోంది. పంట మార్పిడి పైన అసెంబ్లీ లో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేస్తాం. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని వారిని కోరాను. ఈ సమావేశంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
#RythuCommission #AgriculturePolicy #FarmerWelfare #SustainableFarming #AgriDevelopment #TelanganaFarmers
పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని కలిసి నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ @MKodandaReddy గారి నేతృత్వంలో సభ్యులు జూబ్లీ హిల్స్‌లో ముఖ్యమంత్రి గారిని కలిసి నివేదిక అందజేశారు.
✅పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించడం, లాభదాయక వ్యవసాయ విధానాలపై ప్రభుత్వం సమగ్రమైన చర్చ జరపాలని భావిస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పంట మార్పిడి విధానాలపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంట��మని తెలిపారు.
✅పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కమిషన్‌ను కోరారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు, కమిషన్ సభ్యులు రాములు నాయక్ గారు, సునీల్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, జి.గంగాధర్ గారు, కేవీ నర్సింహా రెడ్డి గారు, సీహెచ్ వెంకన్న యాదవ్ గారు, ఎం. భవాని గారు ఉన్నారు.
#SustainableAgriculture #FarmersWelfare #AgriculturePolicy #TelanganaRythuCommission
The Farmer Commission submitted a report to the Chief Minister on crop diversification.
The government is planning to hold a comprehensive discussion on crop diversification.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసం లో కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు
పంట మార్పిడి పైన ముఖ్యమంత్రి కి నివేదిక అందజేసిన రైతు కమిషన్
సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.
సమావేశంలో సీఎం గారి పాయింట్స్..
పంట మార్పిడి పైన ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోంది..
పంట మార్పిడి పైన అసెంబ్లీ లో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేస్తాం
మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలి..
@Bhavanireddy_M@amicuspopuli@TelanganaCMO@revanth_anumula
తెలంగాణ ప్రభుత్వం - ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక
రైతు వారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి.
@TelanganaCMO@revanth_anumula@agriculture
తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ��వర్యంలో చిన్నపాటి సాగునీటి వనరుల పునర్వ్యవస్థీకరణ (Minor Irrigation Systems Reorganisation), చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు మరియు చెరువుల మట్టి తొలగింపు (Desilting) అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్‌ను గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కమిషన్ సమర్పించింది.
@revanth_anumula
@TelanganaCMO
@amicuspopuli
@Bhavanireddy_M
ఈరోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారితో సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్, ఈ స��ావేశంలో ప్రధానంగా వానాకాలం-2026 కోసం వరి విత్తనాల అవసరం మరియు సరఫరా, అలాగే పంటల మార్పిడి (Crop Diversification) పై విశ్లేషణ జరిగింది.
వానాకాలం-2026కి సంబంధించి సుమారు 10.80 లక్షల ఎకరాలకు పైగా వరి విత్తనాల ప్రణాళిక రూపొందించబడింది. అందుకు అవసరమైన విత్తనాల సరఫరా, వ్యయం, మరియు ప్రత్యామ��నాయ రకాలను ప్రోత్సహించే అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు.
@TelanganaCMO
@revanth_anumula
@Bhavanireddy_M
@amicuspopuli
నాదెండ్ల భాస్కర్ రావు గారితో 1978 సంవత్సరంనుంచి నాకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధం.
ఆం��్ర రాష్ట్రానికి ఆయన వివిధ హోదాలలో సేవలు అందిస్తూ, ఒక చురుకైన, కట్టుబాటుతో కూడిన నాయకుడిగా పేరు పొందారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పటికీ, ఆయన ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు ఆయన మరణవార్త ��ినడం మా అందరికీ తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది.
ఈ సందర్భంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.
@mnadendla
@AndhraPradeshCM
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన కమిషన్.
రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను గుర్తించింది. రైతుల ఆదాయం, స్థిరత్వం మరియు జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా హైదరాబాద్‌లోని బూర్గుల ��ామకృష్ణారావు (BRKR) భవన్‌లోని వ్యవసాయ మరియు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ప్రతినిధులు మరియు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కమిషన్ ఏజెంట్లు, ప్రకృతి వ్యవసాయ రైతులు, ఐటిడిఏ అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు రైతులతో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.
@TelanganaCMO
@revanth_anumula
@Bhavanireddy_M
@amicuspopuli