Yesterday along with BJP karyakartas from Kukatpally Assembly met and wished Hon’ble Minister Of State for Home Affairs Shri @bandisanjay_bjp Garu at “Sankranti Sammenalam” organised by Shri @PMuralidharRao Garu …
🙏🙏🙏🙏
Shree Leeladhri Khestra Laxmi Narasimha Swamy Temple Kalyanam June 16th to June 25th organised in the leadership of Shri Madhavaram Kantha Rao Garu …
@ Alwyn Colony Kukatpally…
All are invited 🙏🙏🙏🙏🙏
Many many happy returns of the day to Hon’ble Union Minister For Ministry of Coal and Mining, MP From Secunderabad Parliament Shri @kishanreddybjp Anna…
#HappyBirthdayGKR
तेलंगाना के करीमनगर में पंडित दीनदयाल उपाध्याय प्रशिक्षण महाअभियान के अंतर्गत आयोजित भाजपा जिला प्रशिक्षण वर्ग में सहभागिता कर कार्यकर्ताओं को संबोधित किया।
प्रशिक्षण वर्ग में संगठन विस्तार, बूथ सशक्तिकरण एवं जनसंपर्क को और प्रभावी बनाने जैसे विषयों पर सार्थक चर्चा हुई।
इस अवसर पर भाजपा जिला अध्यक्ष श्री जी. कृष्णा रेड्डी जी भी उपस्थित रहे।
@BJP4India
Met @TelanganaDGP along with Bjp Medchal (U) Dist Inch. Shri S Malla Reddy, Bjp Medchal (R) Dist. Pres Shri B Srinivas and others to file a complaint against those who kept malicious posters to tarnish the image of our Hon’ble BJP MP of Medchal Malkajgiri Shri @Eatala_Rajender .
ఈ మండు వేసవిలో మనం చేసే చిన్న సేవా కార్యక్రమం కూడా ప్రజలకు ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
ఈరోజు కూకట్పల్లిలో, మండుతున్న ఎండల బారి నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన 'మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని' నేను ప్రారంభించాను.
ఆ మార్గం గుండా వెళ్లే హైదరాబాద్ ప్రజలు దయచేసి అక్కడికి విచ్చేసి, మజ్జిగ సేవించి ఈ వేసవి తాపం నుండి కొంత ఉపశమనం పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మండు వేసవిలో మనం చేసే చిన్న సేవా కార్యక్రమం కూడా ప్రజలకు ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
ఈరోజు కూకట్పల్లిలో, మండుతున్న ఎండల బారి నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన 'మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని' నేను ప్రారంభించాను.
ఆ మార్గం గుండా వెళ్లే హైదరాబాద్ ప్రజలు దయచేసి అక్కడికి విచ్చేసి, మజ్జిగ సేవించి ఈ వేసవి తాపం నుండి కొంత ఉపశమనం పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మాజీ మంత్రి శ్రీ సంతోష్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి విజయమ్మ గారికి ఈరోజు తుది నివాళులు అర్పించాను.
ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు…వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు పద్మ పురస్కార గ్రహీతలను సత్కరిస్తున్నప్పుడు, వారి ముఖాల్లో వెల్లివిరిసిన సంతృప్తిని, గర్వాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుతున్నాను.
కాంగ్రెస్ హయాంలో, పద్మ అవార్డులు కేవలం పలుకుబడి ఉన్నవారికి, పైరవీకారులకు, గాంధీ కుటుంబ విధేయులకు మాత్రమే దక్కేవిగా పరిగణించబడేవి.
కానీ, ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
నేడు, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకొస్తున్న సామాన్యులు, గిరిజన కళాకారులు, జానపద కళాకారులు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, రైతులు, పర్యావరణవేత్తలతో పాటు... ఎలాంటి గుర్తింపును ఆశించకుండా దశాబ్దాలుగా నిశ్శబ్దంగా సమాజానికి సేవ చేస్తున్న ఎందరో అజ్ఞాత వీరులను ఈ పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి.
మారుమూల గ్రామాల నుండి జాతీయ స్థాయి గుర్తింపు వరకు.. నేటి పద్మ పురస్కారాలు భిన్నత్వంతో, భారతీయ మూలాలతో మమేకమై, నవ భారత ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మన దేశపు నిజమైన ఆత్మను చాటిచెబుతున్నాయి.
#PeoplesPadma
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి మీరు వేసిన ఒక అమూల్యమైన ఓటు.. కేవలం అధికారాన్ని మాత్రమే మార్చలేదు, భారతదేశ నవ నిర్మాణానికి మరియు అద్భుతమైన జాతీయ పరివర్తనకు ప్రాణం పోసింది.
#ModiTransformsIndia#12YearsOfModiEra
పూర్తి వీడియో ఇక్కడ చూడండి ⬇️
India’s resources belong first and foremost to the citizens of India. For decades, however, Congress governments compromised this principle by allowing vote-bank politics and appeasement to take precedence over national interest.
The issue of changing demographics is a serious concern that directly affects the rights, security and future of Indian citizens. The formation of the High-Level Committee on Demographic Change is therefore a significant step. I applaud Hon’ble Prime Minister Shri @narendramodi ji and Hon’ble Home Minister Shri @amitshah ji for this decisive move.
This move reflects the Modi government’s commitment to safeguard national interests.
ఇదే అసలైన నిరంకుశ 'ఇందిరమ్మ రాజ్యం'!
నాడు దేశంపై ఎమర్జెన్సీని రుద్ది భారతదేశాన్ని ఒక 'జైల్ ఖానా'గా మార్చిన ఇందిరా గాంధీ అడుగుజాడల్లోనే నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తోంది.
రాజకీయ నాటకాలు కట్టిబెట్టి రైతుల ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని ఒక కాంగ్రెస్ మంత్రిని నిలదీసే సాహసం చేసినందుకు.. జగిత్యాలకు చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ను ఈ ప్రభుత్వం అమానుషంగా సస్పెండ్ చేసింది.
ఈ ప్రజా వ్యతిరేక, నిరంకుశ చర్యను @BJP4Telangana తీవ్రంగా ఖండిస్తోంది. సస్పెన్షన్కు గురైన ఆ డ్రైవర్ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.