Steel plant లో అంత మంది చనిపోతే వాళ్ళలో పార్టీ చూసి మరి పోస్ట్ వేశాడు సింపతీ కోసం
ఈరోజు భాదితులు మాది @JanaSenaParty అని చెబుతుంటే సిగ్గులేకుండా సంబంధం లేదు అంటున్నారు
🤮
గాదె సాయి అనే అతనిని చంపేశారు అంటే
కులాన్ని ఎందుకు తెస్తారు అంటున్నారు
మరి ఒక డాక్టర్ రాడ్ పైన తాగి CM ని PM ని తిడితే వాళ్ళని పోలీస్ అరెస్ట్ చేస్తే ఇప్పటికీ దళితుల పైన దాడి అంటారు
కాని ఇదే ఇష్యూ జగన్ హయాంలో జరిగితే రోడ్ ఎక్కి దొర్లి పొర్లి ఏడ్చేవాళ్ళు
జనసేన నేతలు మా గడపకు వచ్చి డబ్బులు ఇస్తాం రాజీపడమన్నారు.
మేము ఒకటే మాట చెప్పాం సాయి కృష్ణ శవం కావాలి.
లేదా సాయి కృష్ణ బూడిది కావాలి అని అడిగాము.
మేము రాజీ పడే మనుషులం కాదు.
ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది రేపు ఇంకొకరు పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పాం.
- సాయి కృష్ణ కుటుంబ సభ్యులు
Anthropic CEO Dario Amodei exposed Narendra Modi 's PHOTO OP gimmick
He said "Summit was extremely disorganised, they took a picture of us, ordered us to hold hands like Narendra Modi telling everyone to hold hands"
#WATCH | Vijayawada, Andhra Pradesh: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy demanded a CBI inquiry into the alleged custodial death of Gade Sai Krishna at Krishna Lanka Police Station and sought strict action against all those responsible
After visiting the residence of Gade Sai Krishna, he said, "The incident which has come to light today is, in fact, the most heart-wrenching event that could ever take place. Right beside me is the mother of the deceased youth, who was barely 23 years old and was killed inside a police station. Whatever crime that boy might have committed, these people are all youngsters. This boy was summoned, and the court had ordered him to be produced for failing to attend previous court proceedings. All that the police should have done was bring that boy and produce him before the court. That is where the matter should have ended. But, instead, what took place is that this boy was tortured to death. A CBI probe must be conducted. Everyone who is involved—not just the CI, as the CI is only an instrument who executed the task—must be held accountable...”
బ్రేకింగ్ న్యూస్
సాయికృష్ణ ఇంటికి వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన విజయవాడ టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
ప్రభుత్వం తరపున అండగా ఉంటామని గద్దె
రామ్మోహన్ హామీ
ఇప్పుడు చెప్పండ్రా సాయికృష్ణ గుండా రౌడీ అని
అధికార గర్వం బాగా నెత్తికెక్కింది, 2014 పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా టీడీపీ లో ఎమ్మెల్యే అయ్యి అధికారం లో ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు లేవు.
మహాతల్లి ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యిందో కానీ వ్యక్తిగత దాడులు, ఇల్లు తగలబెట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరించడం