వడ్ల విషయమై తెలంగాణ లోనే సమస్య ఉందా అని చిల్లర వ్యాఖ్యలు చేసిన TBJP జోకర్లు, T Congress సన్నాసులు, ఈ ఒరిస్సా ఎంపీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఇప్పుడే ఏం లేఖ రాసిండో తెలుసుకోవాలి ...
సానుభూతి కోసం కన్న తల్లి ని నడి రోడ్డు లో బ్యాంక్ ముందు నిలబెట్టిండు..
చేసుకున్న పెళ్ళాన్ని గాలికి వదిలేసి తన సుఖం తను చూసుకున్నాడు ...
ఇప్పుడు దేశాన్ని, దేశ ప్రజలను కుటుంబం లాగే వదిలేసిండు....
తెలంగాణ ప్రజలను నూకలు తినిపించండి అని మాట్లాడిన బీజేపీ పార్టీకి తోకలు కత్తిరిద్దామా ? వద్దా ? ప్రజలు ఆలోచించాలి.
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్
కరంటు ఒక్క యూనిట్ కు
బీజేపీ పాలిత రాష్ట్రాలు
ఎంపీల రూ.6.50
కర్ణాటకల రూ.6.00
యూపీల రూ.5.50
తెలంగాణల రూ.3.10
రోజుకు 90 పైసలు డీజీల్, పెట్రోల్ మీద పెంచే సన్నాసులు గురివింద నీతులు ఆపితే బాగుంటుంది
తెలంగాణ యువతకు ఉద్యోగాలు మరియు ప్రజలకు ఉపాదే లక్ష్యంగా భారీ పెట్టుబడుల సాధనకు అమెరికా పర్యటనకు వెళ్తున్న IT మరియు పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ K.T రామన్న గారికి అల్ ది బెస్ట్ 💐
Happy Journey @KTRTRS anna😊