గులాబి తర్వాత కృష్ణ వంశి గారి ఇంటర్వూ... నిన్నేపెళ్ళాడతా కంటె ముందు అన్యాయం అనే కథను నాగార్జున గారికి చెప్పారు వంశి
అన్యాయం ఏమైంది సర్
@director_kv#Nagarjuna#King100
@27stories_@director_kv గులాబి లొ బైక్ సాంగ్ ... నిన్నేపెళ్ళాడతా మూవిలొ గ్రీకు వీరుడు పాట అవి కృష్ణవంశి గారికి మాత్రమె చెల్లు సర్....అప్పటి వాళ్ళు థియొటర్లొ ఊగిపోయింటారు సర్