దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన అమ్మవార్ల మండపలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ M.N. శ్రీనివాస్ రావు గారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరుల పాల్గొన్నారు.
@YadavTalasani
మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న గాంధీ వైద్యశాల ముందు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ K.చంద్రశేఖర్ రావు గారి చేతులమీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది కావున అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఈ కార్యక్రమని జయప్రదం చేయగలరు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌ.శ్రీ M.N.శ్రీనివాసరావుగారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించి వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ఆవిర్భావం అని కొనియాడారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌ.శ్రీ M.N.శ్రీనివాసరావుగారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించి వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ఆవిర్భావం అని కొనియాడారు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @TelanganaCMO గారి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో నిర్వహించిన #ఉగాది వేడుకల లో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు
తెలపడం జరిగింది.
@KTRTRS@trspartyonline
నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణా సంస్కృతి ని విశ్వ వ్యాప్తం చేసిన తెలంగాణ బతుకమ్మ కవితక్క గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐
@RaoKavitha@trspartyonline
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@TelanganaCMO@KTRTRS@RaoKavitha#GetWellSoonKCR
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు శ్రీ @MPsantoshtrs గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భముగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మొక్కలు నాటిన గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ M. N. శ్రీనివాసరావు గారు
@KTRTRS