I welcome Hon'ble PM Shri. @narendramodi Ji as he returns to the country after his successful visit to the United States. We are lucky to be working under the leadership of such a statesman. He has strengthened India's position in the comity of nations and has unarguably emerged as a tall world leader, bringing communities and countries together. His address to the United Nations stands as testimony to the importance world leaders associate with India and the significance of the role we are poised to play on the global stage in the coming years.
- ఉదయం ఇంట్లో ఈనాడు చూస్తుంటే...పోలవరం కి ముఖ్యమంత్రి అని చదివా...
- లంచ్ టైం లో క్యాజువల్ గా TV చూస్తుంటే భోగాపురం పనుల మీద సమీక్ష లైవ్ వస్తుంది...
- సాయంత్రం టీ గ్యాప్ లో ABN ఆన్ చేస్తే CII నేషనల్ కౌన్సిల్ సదస్సులో బాబు గారు మాట్లాడారు అని న్యూస్ విన్నాను...
- ఆఫీస్ లో వర్క్ ప్రజెర్ తో అలిసిపోయి తిరిగి ఇప్పుడే ఇంటికి చేరి రైలాక్స్ అవుతూ 10 టీవీ పెడితే మెడ్ టెక్ జోన్ లో బాబు గారు లైవ్ లో వున్నారు...
వామ్మో ఈయన మాత్రం మా���డు...!
కాకపోతే ఈ టఫ్ టైంలో ఈయనే కావాలి మన రాష్ట్రానికి...!!
Deeply saddened to learn about the loss of so many lives in the stampede in #Hathras, Uttar Pradesh. My thoughts and prayers are with the bereaved families in this hour of grief and pray for the speedy recovery of those who are hospitalised.
The Araku coffee is grown with love and devotion by our tribal sisters and brothers. It represents a blend of sustainability, tribal empowerment, and innovation. It's a reflection of the boundless potential of our people of Andhra Pradesh. Thank you for sharing this, Hon’ble PM @narendramodi Ji, and for endorsing a truly Made in AP product. I look forward to enjoying another cup with you.
ఈరోజు విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ప్రేక్షకుల నుంచి ఆదరభిమానాల పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
#kalki2898ad#NandamuriBalakrishna
స్పీకర్ హోదా లో 2.5 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు పెడితే వేధించినప్పుడు ముఖ్య మంత్రి హోదా లో 75 లక్షలు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డిని ఏమీ చెయ్యాలి ? #FurnitureDongaJagan
Jagan Reddy, what is the matter with the furniture?3 lakhs were given to each adviser under furniture..For tiffin spoons each was given lakhs. Was the furniture bought with public money or should it be returned to the government? #FurnitureDongaJagan#NBAnoModoPrime
తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స��వ��రవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో... ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు.
మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోను దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ వి��యంలో పోలీసుల తీరు సరిగా లేదు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
@ECISVEEP
@APPOLICE100
#YSRCPRowdyism
మీ భవిష్యత్తు బాగుండాలన్నా ... అందరికీ అభ���వృద్ధి, సంక్షేమం అందాలన్నా. సైకిల్ గుర్తు ఉంటే సైకిల్ ఉన్న బటన్ నొక్కాలి. సైకిల్ గుర్తు లేక పోతే కమలం గుర్తు ఉంటే కమలం ఉన్న బటన్ నొక్కాలి. సైకిల్, కమలం గుర్తులు లేక పోతే గ్లాస్ గుర్తు ఉన్న బటన్ నొక్కాలి.
#TDPJSPBJPWinning
#VoteForNDA
#BabunuMalliRappidham
చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్ప���నే సంకేతాలతో
వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైకాపా మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh
అన్యాయంగా మాజీ స్పీకర్ కోడెల గారి పై రెండు నెలల కాలంలో నరసరావుపేట, సత్తెనపల్లి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్ల పరిథుల్లో అధరాలు లేని 19 క్రిమినల్ కేసులు పెట్టి వేధించారు. ఇంతటి ఘరానా మోసం చేసిన నీ పై ఎన్ని కేసులు పెట్టాలి జగన్ రెడ్డి. #FurnitureDongaJagan#AndhraPradesh
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి.... ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి. పోలీసు అధికారులు సైతం శాంతి భద��రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి....సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ��్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.
నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి ���ద్రతలను పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలి.
#YSRCPRowdyism
#TDPJSPBJPWinningAP