@KTRBRS *నీళ్ల కోసం నినదించిన ప్రజల గళం,*
నిర్లక్ష్య పాలనపై ఎగిసిన ఆగ్రహ జ్వాలం..!
*IDPL వాటర్ ఆఫీస్ ఎదుట ప్రజా పోరాటం,*
ప్రతి ఇంటికీ నీరు అందాలనే ఎమ్మెల్యే సంకల్పం..!
*ఖాళీ కుండల బాధకు గొంతుకైన నాయకత్వం* ,
ప్రజల సమస్యల పరిష్కారమే మా ఉద్యమ ధ్యేయం..!
#ktr#ktramrao#ktrbrs#KTROffice#KTR 420 wade made by congress
“Lao paisa wapas karo
Diye jo wade pura karo”
“Kha hai sona,kha hai scooty
Wazifa hamar wapas karo”
“Lao paisa wapas karo
Diye jo wade pura karo”
ఈ నెల 27 న జరుగబోయే BRS భారీ బహిరంగ సభకు ఖర్చుల నిమిత్తం ఈ రోజు ఘనపూర్ గ్రామంలో *MD అజాం ( కుతుబుల్లాపూర్ BRS మైనార్టీ సెల్ అధ్యక్షులు* ) అతని వ్యవసాయ క్షేత్రంలో కూలి పని నిర్వహిచడం జరిగింది #kcr#ktrbrs#harishrao#kpvivekanada