Let’s begin The Biggest Festival of the Year by Wishing Our Demi God, 'The Voice of Common People' Shri @PawanKalyan a Happy Birthday in Advance.
జనసేనుడి పుట్టినరోజు - జనులందరికీ పండుగరోజు.
సేనా 📢.. సంబరాలకు సిద్ధం అవ్వండి🔥
#పవనోత్సవం#JanaSenaniBdayFiesta
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)
ఆర్థిక వేత్త 'థామస్ సోవెల్' ద్రవ్యోల్బణం పై వేసిన ఈ ట్వీట్ చదవగానే...ఆర్థిక సమస్యలతో మునిగిపోయిన సగటు మనిషి గురించి రాసిన శేషేంద్ర కవితా
పంక్తులు గుర్తొచ్చాయి..!
"వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా వుంటే ఏడాదికికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను"
ఇంకొక్కసారి నన్ను వాళ్ళకి, వీళ్ళకి దత్తపుత్రుడు అని అంటే మాత్రం
జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరారు. 9గం.30ని.కు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్తచెరువు గ్రామానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.
అనాలోచిత విధానాలతోనే ఏపీలో విద్యుత్ సంక్షోభం, పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4-6 గంటల పాటు కరెంట్ కోతలు-పవన్ కల్యాణ్
#AndhraPradesh#PowerCutsInAP#Janasena#Pawankalyan
ప్రభుత్వ విధానాలపై మాట్లాడితే వ్యక్తిగతంగా దూషిస్తారా? నోటికొచ్చినట్లు మాట్లాడి నా సహనాన్ని పరీక్షించొద్దు-జనసేన అధినేత పవన్ కల్యాణ్
#AndhraPradesh#Janasena#Pawankalyan