@naralokesh@KesineniS Anna @naralokesh Good morning we are waiting’s for the update and also a small pre-request to have a stoppage in KUPPAM(KPN)🙏🏻 otherwise again we need to propose to CM sir on this for stoppage
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.
రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం-ఉషా పథకం కింద రూ.72 లక్షలతో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి గురువారం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది..
#Kuppam#Ncbn#PMUSHA#KancharlaSrikanth
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు..
#Ncbn
#NaraLokesh
#TdpNationalWorkingPresident
#Tdp
#AndhraPradesh
@naralokesh
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని పదవులు పూర్తి చేసుకున్న సర్పంచ్ లకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 14 మంది సర్పంచ్‌లను శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో తమ గ్రామాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గ్రామాలలో రోడ్లు, మురికి నీటి కాలువలు, స్ట్రీట్ లైట్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ గారికి ఈ సందర్భంగా పదవి పూర్తి అయిన సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు..
#Kuppam
#Ncbn
#Tdp
#KancharlaSrikanth
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు పాల్గొని ప్రజలనుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది..
#Prajavedika
#PublicGrievance
#Ncbn
#Tdp
#AndhraPradesh
ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో అమరావతి రాజధాని ఏర్పాటుకు శ్రీకారం చుట్టబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు ఎదుర్కొన్న అమరావతి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్షతో ప్రజా రాజధానిగా పార్లమెంటులో ఆమోదం పొంది చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. ఈ శుభ సందర్భంగా కందుకూరులో సంబరాలు నిర్వహించి, దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచాము..
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#Amaravati
#NCbn
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, స్థాపన నాటి నుండి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మహానేత నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ, పార్టీ కుటుంబ సభ్యుల ఐక్యంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వాడవాడలా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం 14 మంది ఉత్తమ కార్యకర్తలను సన్మానించడం జరిగింది...
#Kuppam
#44YearsOfTDP
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
#AndhraPradesh
@ApolloPharmacy@upasanakonidela Hi Team/Madam I can see everywhere apollo pharmacy time is either 24hrs or 7am -11Pm but in Brigade Panoroma Bangalore it’s open till only 10PM ? Is there timings changed?
పేదవారికి కడుపునిండా అన్నం పెట్టాలన్న మహోన్నత ఆశయంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాంతిపురంలో అన్న క్యాంటీన్ మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మ గారితో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించడం జరిగింది.
అన్న క్యాంటీన్ ప్రారంభించి కడుపునిండా భోజనం చేసిన పేదవాడి కళ్లల్లో కనిపించిన ఆనందం ఎంతో తృప్తినిచ్చింది..
#Kuppam
#Ncbn
#NaraBhuvaneswari
#AnnaCanteen
#AndhraPradesh
యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా 2026 ఉగాది పండుగ కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని నిరుద్యోగుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. యువనేత యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏట ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుంది. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది...ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/YBT9fyNiPg
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#Ncbn
#NaraLokesh
#AndhraPradesh
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, ఆనందం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ…మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.
.... డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
కడా పొలిటికల్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
#HappyUgadi
#Ugadi
#TeluguFestival
#KancharlaSrikanth
#AndhraPradesh
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. ఆయన త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. 🙏
#PottiSriramuluJayanti
#AmarajeeviPottiSriramulu
#AndhraPradesh
Delighted to lay the foundation stone for India’s first Autonomous Maritime Shipyard by #SagarDefence at Juvvaladinne Fishing Harbour in Nellore district. With Phase-1 investment that will generate 1,000+ jobs, this project will help position #AndhraPradesh as a hub for maritime innovation, robotics and advanced shipbuilding. The blue economy journey has begun!
#ChooseSpeedChooseAP