Unity is strength🔥
👉Every DHFM have min 1k followers
👉Time to improve our followers count
👉Dear
@urstrulyMahesh
Fan
1.Retweet
2. Comment Your Id
3. Follow all who retweets this tweet
4. Follow me
5. 💯 Follow back
👉SSMB Fans
#SarileruNeekevvaru
100 followers done
Tamil Selvi Aunty Boobs And Pussy Showing full video available
More details Dm 👉 https://t.co/W7yfHOJGNt
All Type Videos Available
Social media. Tango. Leaked videos.
15+ Premium group available
https://t.co/lhZQuFe3f7
Parag Sharma, MD & CEO, Shriram Finance takes home the Financial Powerhouse of the Year (non-PSU) award at the NDTV Profit Business Leadership Awards, presented by Union Finance Minister Nirmala Sitharaman.
@ShriramGroup
Co-presented by: @aubankindia
Co-powered by: @PernodRicardIn
Knowledge Partner: @PwC_IN
Industry Partners: @midc_india & Maitri
Impact Partners: @adaniports, Adani Power
State Partner Govt. Of Uttarakhand
Education Partner: Atlas Skill Tech University
OOH Partner: @laqshyamedia
Gifting Partner: @thegoomti
#NDTVProfitBLA2026 #BusinessLeadershipAwards @TamannaInamdar@rahulkanwal
ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే హీరో అడిగే ప్రశ్నలకు హీరోయిన్ సమాధానం చెప్తుంది కాకపోతే మొదటి చరణంలో ప్రశ్నలకు రెండో చరణంలో జవాబులుంటాయి రెండో చరణం ఉన్న ప్రశ్నలకు మొదటి చరణం జవాబులుంటాయి
చరణం 1: Q ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
చరణం 2: A చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
చరణం 1: Q ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
చరణం 2: A రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
చరణం 2: Q రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
చరణం 1: A ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
చరణం 1: Q నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
చరణం 2: A ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
సాహిత్యం: వెన్నెలకంటి
"అభిమానం నుంచి విభేదాల వరకు... విభేదాల నుంచి గౌరవం వరకు... ఎన్టీఆర్ - కృష్ణ అనుబంధం ఒక చరిత్ర!" 🔥 "
ఎన్టీఆర్ గారికి , కృష్ణ గారికి అప్పట్లో భేదాభిప్రాయాలు కలిగి , అవి తారాస్థాయికి వెళ్లిన సంఘటనలు , వీరిమధ్య పోటీ రాష్ట్రాన్ని కుదిపేసిన సందర్భాలూ ఉన్నాయి . కానీ " అసలు గొడవ ఎక్కడ మొదలయింది ? " అనే విషయం మాత్రం చాలామందికి తెలీదు .
హీరో కృష్ణ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని. నటుడిగా అవకాశాల కోసం చెన్నై వెళ్ళినప్పుడు మొదట కలిసింది కూడా ఎన్టీఆర్ నే. ఎన్టీఆర్ గారి సలహాతోనే కృష్ణ నాటకాల్లో నటించారు . హీరోగా మారి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉండేది ..ఆయనతో కలసి నటించారు కూడా. ఇలా అన్యోన్యంగా ఉన్న వీరిమధ్య అగాధం ఏర్పడేలా చేసింది " జై ఆంధ్ర " ఉద్యమం .
1972 లో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. అది చూసి చలించిపోయిన కృష్ణ ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఆ ఇష్యూ పై అప్పటిదాకా మౌనంగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్నార్ లకు అది కొంచెం ఇబ్బందిగా మారింది . " మమ్మల్ని అడిగి ఆ ప్రకటన ఇవ్వొచ్చు కదా బ్రదర్ " అని ఎన్టీఆర్ అంటే " అది తన వ్యక్తిగతం అని, ఇండస్ట్రీకి సంబంధం లేదు ....చాలా బాధగా అనిపించి అలా చేశాను " అని కృష్ణ చెప్పారు.
కానీ ఆ కోపంలో ఎన్టీఆర్ అప్పటికే ఒప్పుకున్న కృష్ణ సొంత సినిమా చేయనని చెప్పేసారు (అంతకుముందు పండంటి కాపురం వందరోజుల ఫంక్షన్ లో కృష్ణ గారి బ్యానర్ లో ఎన్టీఆర్ -కృష్ణల మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ అయింది )
అయితే కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ స్వయంగా కృష్ణకు ఫోన్ చేసి హరికృష్ణ వివాహానికి రావాలని ఆహ్వానించి , పెళ్ళిలో మాట ఇచ్చారు " సినిమా చేద్దాం " అని. అలా దేవుడు చేసిన మనుషులు చిత్రం తెరకెక్కింది . ఇక అంతా సమసిపోయింది అనుకున్న తరుణంలో తన తర్వాతి చిత్రం అల్లూరి సీతారామరాజు అని ప్రకటించారు కృష్ణ.
అప్పటికే ఆ చిత్రాన్ని తాను తీస్తానని కొన్ని సంవత్సరాలుగా ప్రకటిస్తూ తీయకుండా వాయిదా వేస్తూ వచ్చిన ఎన్టీఆర్ కు ఈ ప్రకటన చూడగానే ఆవేశం వచ్చేసింది. తనకి గౌరవపూర్వకంగా ఒకమాట చెప్పాలని ఎన్టీఆర్ ఉద్దేశం అయితే, ఇది చిన్న విషయమే కదా అని తేలికగా తీసుకునే రకం కృష్ణది . అలా తనకి చెప్పకుండా , తాను చేయాలనుకున్న సినిమాని కృష్ణ చేస్తాను అనేసరికి ఆ కోపంతో కృష్ణతో మాటలు మానేశారు ఎన్టీఆర్ . అంతేకాదు దేవుడు చేసిన మనుషులు 100 రోజుల ఫంక్షన్ కి కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు.
అల్లూరి సీతారామరాజు మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యాక కొన్నిరోజులకి కృష్ణ గారే స్వయంగా ఎన్టీఆర్ ని కలసి పలకరించారు . " సినిమా బాగుందని విన్నాము , మాకూ చూపించండి " అని ఎన్టీఆర్ అనగానే , ఆయనకోసం ప్రత్యేకంగా షో వేశారు కృష్ణ. "చాలా బాగుంది .మీరు బాగా చేసారు బ్రదర్ " అని అభినదించారు ఎన్టీఆర్ .
కానీ ఈ సినిమా ఇచ్చిన గ్యాప్ ని కొంతమంది బాగా క్యాష్ చేసుకున్నారు . ఎన్టీఆర్ కి ఒక వర్గం , కృష్ణకి ఒక వర్గం తయారయి చెప్పుడు మాటలను చెప్పసాగారు . అలా ఇద్దరిమధ్య బాగా గ్యాప్ వచ్చేసింది . అది ఎంతలా వెళ్లిందంటే ఒకరి సినిమాలో చేసిన వాళ్ళు ఇంకొకరి మూవీలో ఉండకూడదు అనేదాకా.
మళ్ళీ కొంతకాలం తర్వాత ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమా తీస్తుంటే దానికి పోటీగా కృష్ణ కురుక్షేత్రం తీశారు. రెండు చిత్రాలు ఒకేరోజు 1977 సంక్రాంతికి పోటాపోటీగా విడుదలయ్యాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అప్పటి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునేలా చేసింది. ఎన్టీఆర్ ఫాన్స్ , కృష్ణ ఫాన్స్ మధ్య భయంకరమైన రైవర్లి స్టార్ట్ అయింది . అలానే ఇండస్ట్రీ కూడా రెండుగా విడిపోయింది .
ఆ తర్వాత ఏఎన్నార్ గారి మధ్యవర్తిత్వంతో ఇద్దరిమధ్య మళ్ళీ మాటలు మొదలయ్యాయి . ఇద్దరూ కలిసి వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రంలో నటించారు కూడా.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక , అదే సమయంలో కృష్ణ ఈనాడు సినిమా తీస్తూ అందులో "రండి కదలి రండి" అనే పాటను సైకిళ్లపై తీయడం..తెలుగుదేశం గుర్తు సైకిల్ కావడంతో ఎన్టీఆర్ కు మద్దతుగా కృష్ణ అలా తీశారు అనుకున్నారంతా . ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఆయన్ని అభినందిస్తూ ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చారు కృష్ణ. ఇక్కడిదాకా బానే ఉంది .
1984లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని దించి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి కాగానే ఆయన్ని అభినందిస్తూ కూడా కృష్ణ ప్రకటనలు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనివెనుక కృష్ణ కు రాజీవ్ గాంధీ తో ఉన్న అనుబంధమే కారణం అని అనుకున్నారు . అయితే ఎన్టీఆర్ ఫాన్స్ ..కృష్ణ మూవీస్ ఆడుతున్న హాళ్ళపై దాడి చేయడం , దానికి కృష్ణ ఫాస్న్ తిరగబడటంతో కృష్ణ మళ్ళీ ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు . " ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా అభినందించడం నాకు అలవాటు , అంతేకాని నేను ఏ పార్టీకీ సపోర్ట్ కాదు, ఎవ్వరికీ వ్యతిరేకం కాదు " అని దాని సారాంశం.
కానీ కృష్ణ సినిమాల మీద దాడి మాత్రం ఆగలేదు . ఆయనతో పనిచేసే నిర్మాతలకు కూడా బెదిరింపులు వెళ్లాయి . దాంతో ఇంకా రెచ్చిపోయిన కృష్ణ ఏకంగా ఎన్టీఆర్ మీదే సినిమాలు తీస్తాను , ఏం చేస్తారో చేయండి అంటూ సవాల్ చేసారు .
ఆ తరువాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాక కేంద్రం నుండి కృష్ణ గారాయికి ఫుల్ సపోర్ట్ వచ్చింది . అలా ఎన్టీఆర్ మీద కొన్ని సెటైరికల్ మూవీస్ చేసారు . వాటిమీద ఎన్టీఆర్ కూడా పెద్దగా స్పందించలేదు . రాజీవ్ గాంధీ చనిపోయాక ఇక కృష్ణ రాజకీయాల జోలికి వెళ్ళలేదు . అప్పటినుండి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి .
తన మీద తీసిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ " నా పాత్రని మంచి నటుల చేత, అందగాళ్ళ చేస్తా చేయించుంటే బాగుండేది బ్రదర్ " అని సరాదాగా అనేవారు ఎన్టీఆర్ . #NTR #SuperstarKrishna