నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవ
సమాజంలో ఆడపిల్లలకు సమానమైన హక్కులు కల్పించి, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తూ.. బాలికల బంగారు భవితకు బాసటగా నిలుద్దాం.. అంతార్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్
నేడు కొమురం భీం గారి వర్ధంతి
గిరిజన పుత్రుల చైతన్యానికి ప్రతి రూపం అడవి బిడ్డల హక్కుల కోసం పరితపించిన పోరాట యోధుడు
కొమురం భీం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్
మన తెలంగాణ రాష్ట్రంలో
ఇవాళ,రేపు జరిగే అతిపెద్ద పండుగ మన సద్దుల బతుకమ్మ పండుగ,ఈ పండుగ ప్రకృతి కీ సంబంధించిన పండుగగా,పూలను ఆరాధిస్తూ చేసుకునే పండుగ మన సద్దుల బతుకమ్మ.
భోస్లే మోహన్ రావు పాటిల్
మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్
భైంసా మండలం బం గ్రామానికి చెందిన వాగ్మారే శాంతాబాయి అనే మహిళ ఇటీవల పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ గారు బాధిత మహిళ భర్త నారాయణ్ రావుకు ఆర్థిక సాయం చెక్కు అందజేశారు.
దేవీ శరణ్నవరాత్రుల శుభాకాంక్షలు
పవిత్ర దేవీ నవరాత్రి పర్వదినాల ప్రారంభం సందర్భంగా హిందూ బంధువులందరికీ..
శ్రీ దేవీ శరణ్నవరాత్రి శుభాకాంక్షలు
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు ప్రజా ట్రస్ట్
పూలను పూజించి. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ.. మన బతుకమ్మ వేడుక.. ఆడబిడ్డలందరికీ..
బతుకమ్మ శుభాకాంక్షలు
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు ప్రజా ట్రస్ట్
స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్దత కలిగిన రాజకీయ వేత్త, స్వాతంత్ర్య సమరయోధులు, బడుగు, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము..
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు ప్రజా ట్రస్ట్
A free eye medical camp was organised, necessary equipments were distributed for school in kautha village and 75 trees were planted in school on the occasion of PM Narendra Modi 75th birthday by MOHAN RAO PATIL chairman of MOHAN RAO PATIL PRAJA TRUST
భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రజా నాయకుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు ప్రజా ట్రస్ట్
#narendramodi#HappyBirthdayModiji
నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను..
సాధించిపెట్టిన అమరవీరులను స్మరిస్తూ..
తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
భోస్లే మోహన్ రావు పాటిల్
చైర్మన్, మోహన్ రావు ప్రజా ట్రస్ట్
దేవతల ఆయుధాలను తయారు చేసి, అసురీ శక్తులపై విజయం సాధించుటకు దైవిక శక్తులకు సహాయపడి, విశ్వసృష్టికి, స్థితికి కారకులైన
విశ్వకర్మ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు.
భోస్లే మోహన్ రావు పాటిల్ చైర్మన్, *మోహన్ రావు ప్రజా ట్రస్ట్.
నడు భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
భావి తరాలకు ఎంతో స్ఫూర్తినందించి మనందరికీ ఎన్నో ప్రాజెక్టులను అందించిన గొప్ప మహానీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు ఆ మహానీయుడి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ...
ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు
భోస్లే మోహన్ రావు పాటిల్
ముథోల్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళకు చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్ రావు పాటిల్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందజేశారు.
లోకేశ్వరం మండలంలోని ధర్మోర గ్రామంలో మా అమ్మనాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు గారి తల్లి గంగుబాయి గారు, గీజ నవీన్ అనే యువకుడు అనారోగ్యంతో మృతి చెందారు.
బాధిత కుటుంబాలను మోహన్రా రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్రావ్ పటేల్ గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు
ముథోల్ మండలానికి చెందిన ప్రముఖ పత్రిక ఈనాడు రిపోర్టర్ రామారావు గారి తండ్రి రాజేశ్వర్రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావ్ పాటిల్ గారు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు స్టేషనరీ అందజేత
మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పాటిల్ గారి జన్మదినం సందర్భంగా మోహన్రావు ప్రజా ట్రస్ట్, స్టడీ సర్కిల్ ఆద్వర్యంలో భైంసా పట్టణంలోని శ్రీ వివేకానంద ఆవాసంలో విద్యార్థులకు బుక్స్, విద్యా సామాగ్రిని అందజేశారు.
మీ.
మోహన రావు పాటిల్
ముథోల్ నియోజకవర్గ ప్రజలు
ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, అష్టశ్వర్యాలతో పాటు రైతు కుటుంబాల్లో పాడి పంటలు సమృద్ధిగా పండి కలకాలం చల్లంగా ఉండాలని ఆ అమ్మవారి వేడుకున్నాను.
మీ..
బోస్లే మోహన్ రావు పాటిల్ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్