PK is a threat only to babai killers and corrupt politicians.
A psychotic person like @ysjagan shouldn’t be in politics. He’s the real threat to Andhra.
నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం @ysjagan
5 ఏళ్లు అధికారంలో ఉండి, సుగాలి ప్రీతి తల్లిదండ్ర���లు ఎన్నిసార్లు కలిసినా కనీసం స్పందించకుండా, @PawanKalyan గారు చేసిన ఒత్తిడికి ఫేక్ CBI జీవో ఇచ్చి వారిని మోసం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం.
జనసేన పోరాటం చేస్తే తప్ప, కనీసం బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ రెడ్డి.
5 ఏళ్లు కనీసం కేస��ను పట్టించుకోకుండా, ఆధారాలు మాయం చేయించి, ఈరోజు మా నాయకుడిని ప్రశ్నించడానికి సిగ్గు లేదా @YSRCParty?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 30-07-2024న బాధిత కుటుంబాన్ని కలిసి, ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని హోంశాఖకు సిఫారసు చేశారు పవన్ కళ్యాణ్ గారు.
ఈ కేసు ఈరోజు వరకు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉందంటే, అందుకు కారణం ప్రీతి తల్లిదండ్రుల పోరాటం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత.
ఈరోజు రాజకీయ లబ్ధి కో��ం వెళ్లి వారికి అండగా నిలిచినట్లు నటించినా, మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త.
అయిన సొంత బాబాయి హత్యను రాజకీయంగా వాడుకుని, చివరకు గాలికొదిలేసి న్యాయం చేయలేని మీరు... ఈరోజు వారిని మభ్యపెట్టవచ్చు, కానీ నిజాలను మాత్రం మార్చలేరు.
#YSRCheapPolitics
14 రోజులు రిమాండ్ విధించిన గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టు 😂 నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు 🤣🤣🙏🏼
@teamprashna ఇప్పుడు self troll అవుద్ది ఈ వీడియో 😂😂😂😂😂😂😂😂
#JosephBacchalakuri
Dokka Seethamma Smart Kitchen
Kitchen kitchen waste tho cooking gas produce chyatam.👏
Kitchen ki pettina Solar power Tho Food Distribution EV vehicles ki charging pettatam.👏
Slow ga anni Districts lo E Smart Kitchen plan chyandi anna @PawanKalyan & @naralokesh
Mogudu Desa drohi laga behave chestunte aapakunda em chesindi
Pawan kalyan kutumbaanni including tana kooturlani tidtunnappudu yekkadiki poyindo ee mahatalli