Happy Birthday to my dearest @ssrajamouli Garu ❤️
Wishing you good health, happiness and many more years of making Indian cinema proud.
Can’t wait to witness the spectacle you’re creating with #Varanasi ❤🔥
చిరంజీవికి జాతీయ అవార్డు మిస్.. తెరవెనుక ఏం జరిగింది?
‘ఆపద్బాంధవుడు’ సినిమాకు చిరంజీవికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దాదాపు ఖాయమైందని, చివరి నిమిషంలో జ్యూరీ రాజకీయాలతో అవకాశం చేజారిందని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు ఏడిద శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దక్షిణాది పరిశ్రమకు చెందిన కొందరి రాజకీయాల వల్లే మెగాస్టార్‌కు అవార్డు దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు.
#Chiranjeevi #NationalFilmAwards
👉 follow @tupaki_official
AI టూల్ ని కొంతమంది వేరే వాటి కోసం వాడుతుంటే సోషల్ మీడియాలో
#SreeVishnu మాత్రం ఏకంగా #Prabhas తో ఫోటో దిగేసి #ComradeKalyan ప్రమోషన్స్ కి హైప్ పెంచుతున్నాడు
𝘼 𝘾𝙃𝘼𝙋𝙏𝙀𝙍 𝘾𝙇𝙊𝙎𝙀𝙎 ♥️
Harmanpreet Kaur penned a heartfelt note looking back on her journey as she stepped down as India captain 🇮🇳
Read more ➡️ https://t.co/Nmj2xtyKXK
A legend, an all-time great and a wonderful servant of Indian cricket steps down from captaincy and we must all say thank you to Harmanpreet Kaur for a wonderful run.