ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు..
@SingireddyBRS@BRSparty#SKLTSHU#HEOs
Warangal Declaration:
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ.
రైతు భరోసా :-
భూమి లేని, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేల పెట్టుబడి సాయం అందిస్తాం.
-ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు రూ. 12వేల ఆర్థిక సాయం.
@RahulGandhi@revanth_anumula#HathSeHathJodoYatra
వనపర్తి జిల్లా ఉద్యాన కళాశాలలో ఉద్యాన విస్తరణ అధికారులు ( HEO's) ఉద్యోగాలు భర్తీ చేయాలని @TelanganaCMO@KTRBRS గారికి
@SingireddyBRS గారికి
డిమాండ్ చేస్తూ మూడోరోజు ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు...
@revanth_anumula
ఉద్యాన విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తుంటే యూనివర్సిటీ యాజమాన్యం సెలవులను ప్రకటించింది దానికి నిరసనగా హాస్టల్ ముందు ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు. మా డిమాండ్ (HEO's) నెరవేరే వరకు మేము కొట్లాడుతాం అని అంటున్న ఉద్యాన విద్యార్థులు..
#SKLTSHU#HEO@KTRBRS@TelanganaCMO
We need justice ✊
Horticulture students struggles
For asking our rights towards HEO post skltshu staff are forcing the students to vacant hostel by giving reasonless holidays #horticulturerajendranagar@BRSparty @bandisanjay_bjp @DrTamilisaiGuv @icarindia@TelanganaCMO