కోపంతో మాట్లాడితే
గుణాన్ని,
అధికంగా మాట్లాడితే
ప్రశాంతతను,
అనవసరంగా మాట్లాడితే
అర్థాన్ని,
అహంకారంతో మాట్లాడితే
ప్రేమను,
అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతాం.
అందుకే
ఆలోచించి మాట్లాడితేనే
ఒక ప్రత్యేకతతో జీవిస్తాం.
కోపం నాశనం చేస్తుంది..
పెదవులపై చిగురించిన నవ్వు
కొందరిని ఆకట్టుకుంటుంది...
మౌనం గెలిచేలా మారుస్తుంది...
కాకపోతే
ఎక్కడ నవ్వాలో ,
ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి..
Some reunions touch the soul…❤️❤️
After 10 long months, Chinni finally met her Nana ji again and in that one hug, every emotion came alive.
#Balayya#Balakrishna#Akhanda2#Telugu#Tollywood
ఒకవైపు పెద్దావిడ చేతులకి నమస్కరిస్తూ వెనకనుంచి హీరోయిన్ కాళ్ళకి నమస్కరిస్తూ
ఆయన ఆశీస్సులు అందించే విధానం 🤌 ❤️🔥
క్యారెక్టర్లో 24క్యారెట్ల బంగారం #Balayya ♥️
#GodofMassesNBK#Akhanda🌋