*యూకే గగనతలంలో తెలుగు తేజం సాహసం: 3,000 అడుగుల ఎత్తులో వింగ్ వాక్!*
లండన్:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యూకే గగనతలంలో ఓ తెలుగు యువకుడు చేసిన అరుదైన విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. కామారెడ్డి జి���్లా బాన్సువాడకు చెందిన జంగం సాయికృష్ణ,
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం చాలా బాధాకరం. గత ఆదివారం గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని అనుకున్నాం. ఈలోపే ఇలా జరగడం శోచనీయం. 🙏🙏💐💐
Thrilled to share that I've been selected for the National Level Virtual Dialogue with (Honourable Prime Minister Shri Narendra Modi Ji!) on April 12th-13th, 2026! This is an exceptional achievement and a unique opportunity from the Ministry of Youth and Sports, Govt of India..
జనసేన ఉద్యమి
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో
100 పైగా సభ్యత్వ నమోదు చేయించిన
బాన్సువాడ నియోజకవర్గం చెందిన జనసేన సాధక్
శ్రీ మూడ్ రవీందర్ చౌహన్త్ గారికి అభినందనలు.
#JanasenaUdyami#JSPTelangana#JanaSenaTelangana
తెలంగాణ జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం.
ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని ప్రతిబింబించి సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన సభ్యులు, అలాగే పోటీ చేసిన జనసేన కార్యకర్తలు సక్రియంగా పాల్గొన్నారు.
#JSPTelangana#Telangana#TelanganaPanchayatElections
దేవాదాయ శాఖ బాసర లోని జ్ఞాన సరస్వతీ ఆలయం లో 150 రూపాయల అక్షరాభ్యాసం టికెట్ పై యిచ్చే ఉచిత లడ్డూను నిలిపివేయడం, అభిషేకం లడ్డూ ధరను 100 రూపాయల నుండి 150 రూపాయలకు పెంచడం హిందూ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
హిందువుల శ్రద్ధా కేంద్రాలను ఈ ప్రభుత్వం వ్యాపార కేంద్రాలుగా మార్చింది. అన్య మతస్థుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హిందూ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఉచితంగా యివ్వకపోవడంలో ఆం��ర్యం ఏమిటి?
ఈ సవతి తల్లి ప్రేమ యింకెన్నాళ్ళు……….. అన్యాయాలను ప్రతిఘటిద్దాం……….
హిందూధర్మ పరిరక్షణకై ఉద్యమిద్దాం…………
కార్య కర్తలు కుటుంబాలకు అండగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
హైదరాబాద్ - కూకట్పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ లో ప్రమాదవశ��త్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం చిన్నా రాంపూర్ తండ (పోచారం తండ) kethawath హరీ సింగ్ కుటుంబానికి భీమఅందజేయడం జరిగింది
చివరికి!
బుల్డోజర్లు నిలిచిపోయాయి!
తెలంగాణ హైకోర్టు అత్యవసర స్టే ఆర్డర్ ఇచ్చింది. హైద్రాబాద్ యూనివర్సిటీ (HCU) లో జరుగుతున్న ప్రకృతి వినాశనాన్ని తక్షణమే ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటినుంచి రేపటివరకు ఎటువంటి బుల్డోజర్లు లేదా ఇతర విధ్వంసక చర్యలు జరగకూడదు.
ఏప్రిల్ 3న ఈ కేసుపై మళ్లీ వాదనలు జరుగనున్నాయి.
ఈ తీర్పుకు సహకరించిన న్యాయవాద���లకు,ముఖ్యంగా న్యాయవ్యవస్థకు మనఃపూర్వక కృతజ్ఞతలు. 🙏🏼
మనం విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుదాం.
ఇప్పటికైనా ప్రకృతి మళ్లీ కోలుకుంటుందని ఆశిద్దాం!
#SaveHCUBioDiversity
#SaveHCU
#SaveHCULands
#Telangana
#Serilingampally
కాకినాడ పోర్టులొ పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు అధికారుల నిర్లక్ష్యంపై మండి పడ్డారు.
బియ్యం అక్రమ రవాణాదరులపై పీడీ యాక్టు అమలు చేస్తాం.
@JanaSenaParty@mnadendla@PawanKalyan@moodravindarjsp
@kakinadaport
ఈరోజు ఒస్మానియా యూనివర్సిటీ లో కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్ prof M.కుమార్ గారిని జనసేనా పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు @VGDC కాలేజ్ మరియు #NSS ఇన్చార్జి రవీందర్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.