విదేశీ నాయకులతో కలిసి మన దేశ ప్రజాస్వామ్యాన్��ి అపహాస్యం చేయించి, వారి వ్యాఖ్యలకు గర్వంగా చప్పట్లు కొట్టడం దేశద్రోహం కాకపోతే మరేమిటి?
రాహుల్ గాంధీ ఇకపై ఒక భారతీయ నాయకుడిలా వ్యవహరించడం లేదు. విదేశీ యజమానుల కనుసన్నల్లో, వారి ��దేశాలకు అనుగుణంగా ఆడే కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ గడ్డ మీద 'భారత్ సమ్మిట్' పేరుతో మ�� దేశ ప్రతిష్టను, రాజ్యాంగ సంస్థలను ప్రపంచం ముందు కించపరిచే కుట్ర జరగడం అత్యంత దురదృష్టకరం. దేశంలో ఎన్నికలు ఫ్రాడ్ అని, ఫాసిస్టుల పాలన నడుస్తోందని అబద్ధాలు ప్రచారం చేసే విదేశీ శక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసి సలాం కొడుతున్నారు.
ఒకప్పుడు ఉగ్రవాదులను, వేర్పాటువాదులను, మతకల్లోలాలను సృష్టించేవారిని మా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. కానీ ఈరోజు, తమ సొంత కాంగ్రెస్ నేతలను, ఎంతోమంది పోలీసులను బలితీసుకున్న నక్సలైట్లకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని తుపాకీ రాజ్యం కావాలనే శక్తులకు రాహుల్ గాంధీ భుజం కాయడం సిగ్గుచేటు.
ఒకపక్క మన దేశంపై బురదజల్లే వారికి వత్తాసు పలుకుతూ, ఇంకోపక్క ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట���టుబడులు వస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్పడం వాళ్ళ ద్వంద్వ వైఖరికి, విచిత్రమైన ఆలోచనా విధానానికి నిదర్శనం. దేశాన్ని కించపరిచే శక్తులతో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ ప్రమాదకర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు.
- శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివ��్యులు
పార్టీ పడకేసినా.. నీలో తగ్గలేదు అహంకారం
ప్రజలు పక్కన పెట్టినా.. నీకు రాలేదు సంస్కారం
సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని చేతకానితనం.. పరాయి పార్టీపై పడి ఏడ్చే నీ అజ్ఞానం
బిజెపి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు!
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్క��ించుకుని ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ��ధ్యాత్మిక చైతన్యాన్ని పెంచేలా, మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈనాడు-ఈటీవీ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ మహాదేవుని కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
@etvtelangana @eenadulivenews
బీజేవైఎం జాతీయ అధ్యక్షులు శ్రీ హేమంగ్ జోషి గారికి తెలంగాణకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఆయన తన పర్యటనలో భాగంగా రేపు ఉదయం 'నషా ముక్త్ అభియాన్' సైకిల్ యాత్రలో పాల్గొని, అనంతరం 'యువ సంవాద్' పేరిట యువతతో కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల గురించి చర్చిస్తారు. మధ్యాహ్నం పదాధికారుల సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హా��ీలపై మనం చేయబోయే పోరాటానికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశమైన తర్వాత, నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారికి బీజేవైఎం ఎల్లప్పుడూ అండగా పోరాటం చేస్తుందని భరోసా కల్పిస్తారు.
- శ్రీ @GaneshKunde8 గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదు.. పక్కా ‘యాంటీ భారత్ సమ్మిట్’
అంతర్జాతీయ కుట్ర శక్తుల అండతో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా రీలాంచ్ చేసేందుకే ఈ సదస్సు..
జార్జ్ సోరోస్, ప్రోగ్రెసివ్ అలయెన్స్ కనుసన్నల్లో దేశంలో అలజడి, అరాచకాలు సృ��్టించే ‘రెజీమ్ చేంజ్’ కుట్ర
6 గ్యారెంటీలు అమలు చేయకుండా రాహుల్, ప్రియాంకలు తెలంగాణలో అడుగుపెడితే అడ్డుకుంటాం
Akhilesh Yadav ji, why December 12? Don’t you have the courage to visit Ayodhya on December 6?
Now that elections are approaching, you suddenly seem to have remembered your devotion to Lord Ram and want to offer prayers at the Ram Mandir.
Before doing so, stand on the banks of the sacred Sarayu River and remember the brutal police firing on unarmed karsevaks in 1990, under your father Mulayam Singh Yadav’s government in Uttar Pradesh.
Remember the Ram devotees who lost their lives in those police firings and the pain and suffering their families endured.
What answer does your Samajwadi Party have for that dark chapter of history, when the blood of Ram devotees was shed on the sacred soil of Ayodhya?
Hon’ble Prime Minister @narendramodi ji presided over the historic Pran Pratishtha ceremony of the Shri Ram Mandir on January 22, 2024, fulfilling a centuries-old dream cherished by generations of Ram devotees.
You declined the invitation to that historic ceremony. Didn’t you realise that your decision would hurt the sentiments of millions of Hindus?
Now, as you prepare to visit Ayodhya, you have come up with a political slogan, “PDA: Pahle Darshan, Phir Aashirwad.”
PDA is commonly understood as “Public Display of Affection.” Is it appropriate to turn a visit to one of Hinduism’s holiest temples into a such low level slogan?
With the 2027 Uttar Pradesh Assembly elections approaching, the people deserve answers to these important questions.
Is your visit driven by genuine devotion to Lord Ram? Has your political position changed? Or is this another attempt to attract Hindu voters ahead of the elections?
What is your stand on those demanding the reconstruction of the Babri Masjid in Ayodhya? Will you categorically declare that the Samajwadi Party is committed to protecting the Shri Ram Mandir?
Do you have the courage to visit Ayodhya on December 6, stand on the banks of the Sarayu River and chant “Jai Shri Ram”?
Will the Samajwadi Party accept political and moral responsibility for the police firing on kar sevaks in 1990 under Mulayam Singh Yadav’s government?
Before seeking the blessings of Lord Ram, will you apologise to the families of the kar sevaks who lost their lives in those firings?
Akhilesh Yadav ji, the people deserve a clear explanation for the contradiction between your party’s past actions in Ayodhya and your present political messaging.
Why has your devotion to Lord Ram suddenly become so visible just as the 2027 elections approach?
@yadavakhilesh
In the embrace of Amma lies an entire universe of love!
Today, I experienced it!
It is a moment of immense joy that Mata Amritanandamayi Amma has come to our Bhagyanagar!
Visited Math this morning to seek Amma’s blessings.
And the moment Amma held me close, words fell short! 😊🙏
In her embrace, I felt boundless love and warmth of the Eternal Mother.
Amma, I feel blessed to have received your darshan.
Some blessings cannot be expressed in words. They can only be felt!
May Amma’s infinite love and divine grace bless us all!
గిరిజన ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 151వ జయంతి మరియు జనజాతీయ గౌరవ దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 15న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఒక గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిని చేసి గిరిజనులకు నిజమైన గౌరవం దక్కేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది.
చేవెళ్లలో గిరిజన డిక్లరేషన్ పేరిట 12 హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ఈ హామీలను వెంటనే అమలు చేయకపోతే బిజెపి పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
- డా. వేముల అశోక్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కరీంనగర్‌ను దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్కను… పదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోని వారు, నేడు అమృత్ నిధులతో సమస్యను పరిష్కరిస్తుంటే ��డ్డుపడుతున్నారు.
అభివృద్ధిని అడ్డుకునే వారి చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా మన కరీంనగర్‌ను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం.
ఏఎస్‌డీడీ జాబితాలో ఓటు కోల్పోయిన వారికి ఓటు హక్కు పొందడానికి మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో నూతన నిబంధనలు అమలు చేస్తుంది. ఎన్యుమరేషన్ పత్రం, స్��ేట్మెంట్పై సంతకం చేస్తే చాలు ఓటు హక్కు పొందే అవకాశం ఉండడం శుభ పరిణామం.
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬’ 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐬𝐭𝐚𝐧𝐝𝐚𝐫𝐝𝐬 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐞𝐱𝐩𝐨𝐬𝐞𝐝, 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐊𝐞𝐫𝐚𝐥𝐚𝐦, 𝐚𝐧𝐝 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐭𝐡𝐞 𝐧𝐚𝐭𝐢𝐨𝐧!
From PSC corruption and betrayal of the youth to SIR hypocrisy, broken promises and the LDF–UDF nexus, Congress has some serious questions to answer.
𝐖𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐌𝐨𝐝𝐢𝐟𝐢𝐞𝐝 𝐊𝐞𝐫𝐚𝐥𝐚𝐦! 🪷
Every single day, more and more people are joining @BJP4Telangana
Today, welcomed several leaders from Goshamahal constituency into BJP Parivaar.
What does this growing wave of joinings tell us?
That more and more people see BJP as the right platform to contribute to Rashtra Nirman.
That they believe in the leadership and vision of PM Shri @narendramodi ji.
And above all, they know where Telangana’s future lies!
The next government in Telangana will be a BJP government! 🪷
#NextTelangana
దీపావళి పండుగ పురస్కరించుకుని ఇవాళ నారాయణ గూడ- చెప్పల్ బజార్లో యాదవ సమాజం నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో అందంగా అలంకరించిన కేరళ ప్రత్యేక 'బాహుబలి'దున్నపోతు, దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మన హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సదర్ ఉత్సవాల్లో యాదవ సోదరులు సంవత్సరం పొడవునా దున్నపోతులను ఎంతో దృఢంగా తీర్చిదిద్ది, బంధుమిత్రులు, బస్తీ పెద్దలు సకుటుంబ సపరివారంగా ఆడుతూ పాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.