తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు @narendramodi గారి భరోసా! 🪷
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 82.78 లక్షల ఆయుష్మాన్ కార్డులు, 2.75 కోట్ల డిజిటల్ హెల్త్ ఖాతాల నమోదు
పేదరికం నుంచి గౌరవప్రదమైన జీవితం వైపు దేశాన్ని నడిపిస్తూ, మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చింది.
సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు చేరే విధానం ద్వారా ప్రతి పేద కుటుంబానికి భరోసా, గౌరవం, సాధికారతను అందిస్తోంది.
సేవ, సుపరిపాలన, సంక్షేమంతో ముందుకు సాగుతున్న భారత్.
#12YearsOfGaribKalyan
@PawanKalyan@naralokesh@ncbn Today I visited Vijaywada Sri Kanaka Durgamma temple and to my surprise the facilities are worst and not even having mats and white paint devotee's were suffering in hot summer without slippers due to 🔥🥵and no proper facilities
ఉత్తర తెలంగాణలో ప్రగతి పరుగులు
₹7,597 కోట్లతో నాలుగు లేన్ల రహదారులు
ఆదా కానున్న సమయం.. తీరనున్న ప్రయాణ కష్టాలు
తెలంగాణ అభివృద్ధి పట్ల ఇదీ మన @narendramodi గారి చిత్తశుద్ధి
తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు @narendramodi గారి భరోసా! 🪷
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 82.78 లక్షల ఆయుష్మాన్ కార్డులు, 2.75 కోట్ల డిజిటల్ హెల్త్ ఖాతాల నమోదు.
కోట్లాది ప్రజల దశాబ్దాల కల, అమరుల బలిదానాల పునాది మన తెలంగాణ. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రగతి దిశగా అడుగులు వేద్దాం.
#TelanganaFormationDay#Telangana
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఏపీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ ఇప్పుడు మెరుగైన వైద్యం అందుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 239 ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’, కొత్త పీహెచ్సీల ఏర్పాటుతో మౌలిక సదుపాయాలు భారీగా మెరుగయ్యాయి.
#AyushmanArogyaMandir
An outstanding performance by our wrestlers!
Our Men’s Freestyle and Women’s Wrestling teams won the Team Titles at the 2026 U23 Asian Championships in Da Nang, Vietnam.
The Men’s Freestyle Wrestling team secured 9 medals, including 4 Golds, thus registering India’s highest-ever overall medal haul at the U23 Asian Championships history. The women wrestling contingent won 10 medals, including 6 Golds. The Greco-Roman team also recorded its highest-ever overall medal count with 8 medals.
Congratulations to our wrestlers. My best wishes for the endeavours ahead.
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో ఆధునిక మౌలిక సదుపాయాలతో గంటల కొద్దీ సాగే ప్రయాణాలను నిమిషాల్లోకి తెస్తూ, నగరాల మధ్య దూరాలను తగ్గిస్తూ రవాణా రూపురేఖలను మార్చేస్తున్న భారతీయ రైల్వేలు.
#indianrailways#BJP4India
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో భారతీయ రైల్వేలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. కేవలం ఏడేళ్లలో 1 వందే భారత్ రైలు నుంచి 100 వందే భారత్ రైళ్ల వరకు చేరుకోవడమే కాకుండా.. వేగం, సౌకర్యం, స్వదేశీ సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
#indianrailways#BJP4India