ఈరోజు ఉదయం మాజీ మంత్రి జానారెడ్డి గారిని పరామర్శించిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు
మోకాల కీళ్లు మార్పిడి చేసుకున్న మాజీ మంత్రి జానారెడ్డి గారిని కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు
Showing a path to professionals who want to do something for the nation is important at a time when the idea of our democracy is under question because of attacks on institutions.
Would this have ever happened when Dr. Manmohan Singh was PM? No other PM in the recent past has given more importance to institutions and the idea of India than Dr. Manmohan Singh.
: @pravchak ji
Remembering Dr. Manmohan Singh ji on his birth anniversary.
He was the economist finance minister who opened India to the world, help lay the foundations for a new India, and the Prime Minister who made work, food, education and information our rights.
During his tenure as PM, we could achieve our dream of a separate statehood for #Telangana
Dr Manmohan Singh ji served the nation when it needed him the most. From chief economic adviser, Governor of RBI, to Finance Minister and then finally, Prime Minister of India, he is an architect of Modern India.
Today, at Wipro Circle in the heart of Hyderabad's IT corridor, I will be unveiling a statue of Dr. Manmohan Singh ji. The growth around it began with his 1991 reforms. A grateful state honours a humble, visionary son of India. 🙏
#DrManmohanSingh
నా బాల్యం గడిచిన పూర్వీకుల స్వగ్రామం తాటిపాముల సందర్శన ఎంతో భావోద్వేగమైన అనుభూతి. పార్టీలకతీతంగా గ్రామస్థులు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. యశ్వంతపూర్ వాగుపై ₹16 కోట్ల చెక్‌డ్యామ్-కమ్-బ్రిడ్జి పనులను, CSR నిధులతో మంజూరైన పాఠశాల భవనాల పనులను పరిశీలించాను. తాటిపాముల అభివృద్ధికి కృషి చేస్తాను.
Get Ready ⏰
త్వరలో.. సిరిసిల్ల, సిద్దిపేట గడ్డ మీద
వింటేజ్ రేవంతన్నను చూడబోతున్నాం..
@revanth_anumula 🔥 🔥
కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి..
@BRSparty ని పాతాళానికి తొక్కేందుకు...
गद्दार ज्ञानेश के लिए
▪️असम वाला भारत रत्न माँग रहा है
▪️बंगाल वाला पद्म भूषण माँग रहा है
अरे भाई, BJP को चुनाव जितवाने का एहसान चुका रहे हैं सब भाजपाई लंगूर!
To safeguard our rights, we demand a completely transparent and accountable Election Commission of India.
The ECI must answer to the citizens.
"We demand the immediate resignation and arrest of Chief Election Commissioner Gyanesh Kumar!"
Join the mass gathering to Save Democracy & Save Constitution.
Let’s raise our voices together!
🗓️ Monday, September 28, 2026.
⏰ 10:30 AM.
📍 Tank Bund, Hyderabad.
नरेंद्र मोदी के साथ मिलकर ज्ञानेश कुमार लोकतंत्र का गला घोंट रहे हैं, वोट चोरी कर रहे हैं
इसी के खिलाफ आज जम्मू-कश्मीर विधानसभा में कांग्रेस विधायकों ने काले झंडे दिखाकर विरोध प्रदर्शन किया और CEC ज्ञानेश कुमार के इस्तीफे की मांग की
✊🇮🇳
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी की जयंती पर उन्हें सादर नमन।
अपनी विनम्रता, ईमानदारी और दूरदर्शिता से उन्होंने देश की अर्थव्यवस्था और सामाजिक न्याय को नई दिशा दी। भारत के निर्माण में उनके ऐतिहासिक निर्णय और अमूल्य योगदान हमारा सदैव मार्गदर्शन करते रहेंगे।
"చాకలి ఐలమ్మ జయంతి" సందర్భంగా.. నిజామాబాద్ లోని హనుమాన్ జంక్షన్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను స్మరించుకున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజా సేవకు ప్రతిష్ఠాత్మక గౌరవం.
కేరళంలో ‘ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ను అందుకున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు.
రైతులు, బీసీలు, సామాన్య ప్రజల సంక్షేమ పాలనకు గుర్తింపుగా పురస్కారం అందజేత.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ కేసి వేణుగోపాల్ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.
CPP Chairperson Smt. Sonia Gandhi ji and Leader of Opposition Shri @RahulGandhi ji paid tribute on the birth anniversary of former Prime Minister of the country Dr. Manmohan Singh ji.
📍 Delhi
జనగామ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు భువనగిరి ఎంపీ మీడియా & పబ్లిసిటీ ఛైర్మన్ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
పారిశుధ్య మెరుగుదల & మౌలిక వసతులు: జనగామ మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన గార్బేజ్ కలెక్షన్ ఆటోలను మంత్రివర్యులు జెండా ఊపి ప్రారంభించారు.
పట్టణంలో చెత్త నిర్వహణ మరియు మురుగునీటి శుద్ధి లక్ష్యంగా నూతనంగా నిర్మించనున్న డంపింగ్ యార్డ్ (Dumping Yard) మరియు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన రెవెన్యూ సేవలను అందించేందుకు నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు & గృహప్రవేశాలు:
పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మంత్రివర్యులు ప్రారంభించారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.
ఫేజ్-2 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనగాం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.