గోడలకు పెయింట్లు... గోవాలో ఫోన్లు!
మంటల్లో ప్రాణాలు... మాయమైన సాక్ష్యాలు!!
రెడ్ బుక్ రూల్స్ అంటే..
ఎంపీలు హత్యలు చేయించడం,
పోలీసులు ఆధారాలు చెరిపేయడం!
ఖాకీలతో నడిపిస్తున్న ఈ నెత్తుటి ఆటకి,
కాలమే బదులు చెబుతుంది.!!
#NaraLokesh#TDP
రైలులను ఆపవచ్చు బస్సులు అవవచ్చు కానీ దేవుడు ఇచ్చిన కాళ్ళను ఎవడు ఆపలేడు
గాడ్ ఫాదర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటాది ప్రొటాకల్ కారుకే కానీ నా కాళ్లకు కాదు కదా అని
అది సినిమా ఇదీ నిజం
(అమిత్ షా మైండ్ వాయిస్)
వీళ్ళు నవ్వటం చూస్తుంటే, రైలు, మెట్రో మాత్రమే కాన్సిల్ చెయ్యటం సరిపోదు!!
అన్ని.. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇండియా మొత్తం ఇంటర్నెట్ ఆపేయాల్సిందే !!
ఆంధ్రలో పోలయిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 12.5% తేడా ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రకటిస్తే దీనిపై Nara Chandrababu Naidu ఎందుకు స్పందించడం లేదు?
పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు వివరాలు భద్రంగా ఉంచాలి.. కానీ అందుకు విరుద్ధంగా పది రోజుల్లోనే ఓట్ల వివరాలు డెస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి.
-ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ ఎంపీ