"నేను భారతీయుడ్ని.. బతికే ఉన్నాను. నా ఓటు తీసే ముందు నన్ను అడుగు" 🔥
అగ్గిపెట్టె కొన్నా ట్యాక్స్ కడుతున్నా.. ఓటు తీసేశాక మా ముత్తాత 2001లో ఓటేశారని ప్రూవ్ చేయాలా? నేను నీకు సర్వెంటా, నువ్వు నాకు సర్వెంటా? - టీవీ5 మూర్తి
#TV5Murthy#VoteChori#SIR#ElectionCommission#TV5News
Handover a lifetime ban to the bowler - He, and every kid starting their career’s should learn a lesson. Sledging is fine, but, this is unacceptable.. #Cricket
సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏