ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి
* మీనాక్షీ గారి నామినేషన్ తిరస్కరణ పూర్తిగా రాజకీయ కుట్ర
* తెలంగాణలో ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు
* ఓట్ చోరీ, ఈవీఎంల తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతున్న బీజేపీ
* న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం
#VoiceOfOpposition#ConstitutionalValues
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ.2,000 కోట్ల నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన పీఏసీ చైర్మన్ శ్రీ అరికెపూడి గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
#CongressParty#TelanganaCMO
తెలంగాణలో మహిళా విప్లవం..
* మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం
* మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరో 553 ఆర్టీసీ అద్దె బస్సులు
* ప్రతీ బస్సుపై నెలకు సుమారు రూ.69 వేల అద్దె
* వడ్డీలేని రుణాల కింద రూ.500 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ
#EmpoweringWomen#TelanganaCongress#RTCBuses
గ్లోబల్ హబ్‌గా ఫ్యూచర్ సిటీ..
జూన్ 10న సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా స్మార్ట్, గ్రీన్, సస్టైనబుల్ తెలంగాణకు మరో ముందడుగు.
#GlobalHub#TelanganaDevelopment#Smartcity