రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. మళ్ళీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ఆ పార్టీ నేతలే మానసికంగా సిద్ధమైపోయారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణం. బావాబామ్మర్దులు, అన్నాచెల్లెళ్లు, తండ్రీబిడ్డల కుటుంబ పంచాయితీల మధ్య పడి ఆ పార్టీ కనుమరుగవ్వడం ఖాయం.
2004 నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలది విడదీయరాని బంధం. యూపీఏ-1 లో, వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రులుగా పదవులు అనుభవించి, మన తెలంగాణ నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నా మౌనంగా శిలాఫలకాల దగ్గర నిలబడ్డ చరిత్ర బీఆర్ఎస్ నేతలది.
నిఖార్సైన సిద్ధాంతాలతో, చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీజేపీ రాష్ట్రంలో వేగంగా ఎదుగుతుంటే... అది చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలూ కుమ్మక్కై మాపై బురదజల్లే కుట్రలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు!
- శ్రీ @RaghunandanraoM గారు, మెదక్ ఎంపీ
@BJP4Telangana@N_RamchanderRao First come out from Hyderabad 🙏🏻 fight against government. ఏం బీజేపీ రా నాయన వచ్చిన అవకాశాలన్ని waste చేసుకుంటూ ఎన్నేండ్లు ఇలా
Hindu Swayamsevak Sangh USA strongly condemns the attack on the BAPS Swaminarayan Temple in Chino Hills, CA.
In the past 5 years, 15-20 Hindu temples in the U.S. have been vandalized—6 targeting BAPS. No perpetrators have been brought to justice.
This rising hate threatens not just Hindus but American society as a whole. We urge leaders, law enforcement & media to act. #StopHate #ProtectHinduTemples
హైదరాబాద్లో భారీగా పెరిగిన క్రైమ్ రేట్
తెలంగాణలో హోమ్ మంత్రి లేకపోవడంతో 2023-24లో ఒకేసారి 41 శాతానికి భారీగా పెరిగిన క్రైమ్ రేట్
2022-23లో పెరిగిన క్రైమ్ రేట్ 2 శాతం ఉండగా.. 2024లో మాత్రం ఒకసారిగా 41 శాతం పెరగడం గమనార్హం.
కేవలం 2024లో 35,944 కేసులు హైదరాబాద్లో నమోదైనట్టు తెలిపిన పోలీసు శాఖ.
రైతు ఋణ మాఫీ పక్కతోవ పట్టించడానికి అల్లు అర్జున్ ను తీసుకొచ్చింది కాంగిరేసు.
ఆయనకు కావల్సింది అదే రోజు ఆయన ( రవ్వంత) మొఖం మీద అల్లు కుటుంబం పడేస్తే ఈ లొల్లి ఉండేది కాదు
#alluarjunarrested
As the 1st Hindu and Indian American State Senator in Ohio history, I’m immensely excited to announce that last night the Ohio House and Ohio Senate passed my bill to designate October as Hindu Heritage Month! It was accomplished through a floor amendment I offered. Now, every October in Ohio our community will be able to celebrate our Hindu heritage officially. This is a tremendous achievement for the Hindu community in Ohio! The bill now goes to the Governor’s desk for his veto or signature.
HSS-USA Condemns Attack on Canadian Hindu Temple and Rising Hate Crimes Against North American Hindus Community
The Hindu Swayamsevak Sangh USA (HSS-USA) condemns the violent attack on the Hindu Sabha temple in Brampton, Canada, which took place on November 3, 2024, during the Diwali celebration observed by devotees within the temple premises. From the video evidence circulating in the media, the assailants appear to be members of a Khalistani separatist group known for advocating violent extremism.
HSS-USA expresses deep concern for the safety and human rights of the Hindu community in Canada, as well as the safeguarding of properties owned by the Hindu community, including temples throughout the country. The organization anticipates that Canadian law enforcement will respond appropriately and take decisive action against those responsible for this violent act.
The recent attacks on temples in New York and California underscore that this incident in Brampton is not an isolated event but part of a worrying trend affecting Hindus of North America as a whole. Such acts of terrorism and hate-driven violence cannot be justified as political expression; they constitute a direct infringement of laws designed to protect human rights, particularly those of religious minorities, and further jeopardize the safety of the general populace.
HSS-USA asks the media, educators, thought leaders and community influencers to address the rising tide of extremism targeting the Hindu community and recognize a threat to American society, and work toward fostering a culture built on peaceful coexistence by condemning all forms of hate and bigotry. Additionally, HSS-USA implores U.S. authorities, including elected officials and law enforcement agencies, to take prompt and decisive action against these hate groups and to hold accountable those who, under the pretence of political support, either explicitly or implicitly endorse violence against Hindus.
శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
రామోజీ రావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.