విక్టరీ వెంకటేష్ గారి నటించిన సూపర్ హిట్ చిత్రం సూర్య ఐపిఎస్ చిత్రానికి నేటితో 35 సంవత్సరాలు పూర్తి చిత్రం విడుదల తేదీ 5-9-1991) చితం సూర్య ఐపిఎస్ దర్శకత్వం కోదండరామిరెడ్డి🌹 సంగీతం ఇళయరాజా🎼
💥 విక్టరీ వెంకటేష్ గారి నటించిన ముద్దుల ప్రియుడు చిత్రానికి నేటితో 34 సంవత్సరాలు పూర్తి చిత్రం విడుదల తేదీ 1-9-1994) చిత్రం ముద్దుల ప్రియుడు దర్శకత్వం కే రాఘవేంద్రరావు సంగీతం ఎంఎం కీరవాణి🎼
♥️ విక్టరీ వెంకటేష్ గారి నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు చిత్రానికి నేటితో 40 సంవత్సరాలు పూర్తి చిత్రం విడుదల తేదీ 14-8-1986) చిత్రం కలియుగ పాండవులు దర్శకత్వం కే రాఘవేంద్రరావు సంగీతం చక్రవర్తి🎵 మా హీరో విక్టరీ వెంకటేష్ గారు 40 సంవత్సరాలు పూర్తి
♥️ విక్టరీ వెంకటేష్ గారి నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు చిత్రానికి నేటితో 40 సంవత్సరాలు పూర్తి చిత్రం విడుదల తేదీ 14-8-1986) చిత్రం కలియుగ పాండవులు దర్శకత్వం కే రాఘవేంద్రరావు సంగీతం చక్రవర్తి మా హీరో విక్టరీ వెంకటేష్ గారు 40 సంవత్సరాల సినీ ప్రయాణం వెంకటేష్ గారికి అభినందనలు