అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు గురువుగారు శ్రీ
@swaminaidu_r గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐
మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఇలాంటి పెళ్లిరోజులు వేడుకలు మరిఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశిస్తూ కోరుకుంటున్నాను.❣️
@KChiruTweets@AlwaysRamCharan
1️⃣0️⃣DaysToGo #BOSSBirthdayBash
గులాబీ రేకులకు గీతలు పడినా దాని అందం తగ్గదు
బంగారు గిన్నెకి బూజు పట్టినా దాని విలువ తగ్గదు
సూర్యుడు కి మబ్బులు అడ్డమొచ్చిన దాని ప్రకాశం తగ్గదు
మీ సినిమాల మీద ఎంత ఏడ్చినా వాటి కలెక్షన్స్ తగ్గవు
#MegaStarChiranjeevi@KChiruTweets
1️⃣1️⃣DaysToGoBOSSBirthdayBash
కిలోమీటర్ల దూరం నీ సినిమా కోసం చెప్పులు లేకుండా పరిగెత్తిన రోజులు @KChiruTweets
క్యూలో చిరిగిన చొక్కాలు లెక్కచేయకుండా కుర్చీలెక్కి నీకోసం చేసిన గోల
సినిమా చూసొచ్చి రోజుల కొద్దీ నీగురించి చెప్పుకున్న కబుర్లు గుర్తుకొస్తున్నాయి
#MegastarChiranjeevi
#KoreanKanakaraju ❤️🔥
@IAmVarunTej
నిన్నటి వరకు కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించిన కనకరాజు…
ఈరోజు నుండి మాత్రం #FamilyEntertainer గా నిలిచిపోయాడు! 👏
ఈరోజు మ్యాట్నీ షో నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్ కౌంటర్లను టేకోవర్ చేశారు. డబుల్ మీనింగ్ కామెడీకి దూరంగా, కుటుంబం మొత్తం
కుటుంబం మొత్తం కలిసి కూర్చుని నవ్వుకునే స్వచ్ఛమైన వినోదాన్ని అందించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే నవ్వుల సందడి…
ఈ వారానికి ఫ్యామిలీ ఆడియన్స్ యునానిమస్ చాయిస్‌గా మారింది #KoreanKanakaraju. 👍
“మిశ్రమ స్పందనలు వచ్చినా ప్రేక్షకుల ఆదరణతో #KoreanKanakaraju బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రతి రోజూ పెరుగుతున్న టికెట్ అమ్మకాలు సినిమాపై ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. ఆదివారం 150K+ టికెట్ సేల్స్ దాటే దిశగా విజయయాత్ర కొనసాగుతోంది!” 🔥
#KoreanKanakaraju#VarunTej@IAmVarunTej
🤠 #36YEARSOFKODAMASIMHAM🤠
మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించిన తొలి కౌబాయ్ క్లాసిక్ #KodamaSimham విడుదలై నేటికి 36 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలుగు సినీ చరిత్రలో వెస్ట్రన్ కౌబాయ్ జానర్‌కు కొత్త గుర్తింపును తీసుకువచ్చిన ఈ చిత్రం
@KChiruTweets
#42YEARSForCHALLENGE@KChiruTweets
మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన “Challenge” చిత్రం 1984 ఆగస్టు 9న విడుదలై ఘన విజయం సాధించింది.
“కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటే విజయమే మన గమ్యం”
#MegaStarChiranjeevi
Wishing my dear SSMB @UrstrulyMahesh a very blessed birthday 💐💐💐
Over the years, I’ve had the joy of watching you grow into one of Indian cinema’s most loved and celebrated stars.
May god bless you always✨
1️⃣5️⃣DaysToGo #BOSSBirthdayBash
తారలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే
స్టారులు ఎందరున్నా మెగాస్టార్ ఒక్కడే
తెలుగు సినిమాని ఖ్యాతిని పెంచిన ఘనుడు చిరంజీవి
#BOSSB'Day celebrations,2026
#15DaysToGo@KChiruTweets
1️⃣8️⃣DaysToGo @KChiruTweets
హిట్టు ప్లాపులకు అతీతంగా కోట్లాది అభిమానుల ప్రేమకు ఖైదీవి.
ఒరిజినల్ తో పాటు రీమేకులను కూడా ఇండస్ట్రీ హిట్లుగా మార్చిన కళా రాక్షసుడివి.
చూపించిన వేళ్ళని,లేచిన నోర్లని నీ రికార్డులతో తొక్కి పెట్టిన కిరాతకుడివి.
మా *ఆపద్భాందువుడు*మీరే !
#MegaStar