🔥 NOVEMBER 30th – NETFLIX MEGAVERSE LAUNCH 🔥
Get ready to witness something NEVER BEFORE, EVER! 🤩
✨ A Grand Launch
🔥 An Unforgettable Experience
❤️ And Most Importantly… THE MEGASTAR ENTRY! 🎉
The moment we've all been waiting for is going to be EXTRA SPECIAL! ❤️🔥
DON'T MISS THIS HISTORIC MOMENT!
📅 November 30th, 2026
📍 Hyderabad
#NetflixMegaVerse #MegastarChiranjeevi #MegaMagic #MegaCelebrations
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు. భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి... జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా వారు అందించిన ఆధ్యాత్మిక, ధార్మ��క, సమాజ సేవను స్మరించుకుందాం. “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు” అనే దివ్య సందేశంతో మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను నేర్పిన మహనీయులు శ్రీ సత్యసాయి బాబా. నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని చాటారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలపై సత్యసాయి బోధనలు ఎప్పటికీ ఆచరణీయం. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో వారు అందించిన సేవలు చిరస్మరణీయం. సత్యసాయి చూపిన సేవామార్గాన్ని అనుసరిద్దాం.
#KAAKA inside info
Triple blockbuster 💥💥💥
Tollywood is going to experience never before screenplay and drama.
A memorable industry hit..
Literally goosebumps it seems.
🔥🔥
Whole TFI Actors Motham Ayaana Inspiration Thone Brathukutunaru🙌
Single Hand Tho Decades Gaa TFI Ni Rule Chesthunaru Antis Kopam Tho Ayana Mida Una -Leniv Ani Rudesaaru🙏.
Telugu Prajala Kosam Eno Blood Banks Eye Banks Katinchina Boss. Character lo Devudu @KChiruTweets 🐐🧎♥️.
If someone ever writes about Cinema and all its crafts there ought to be a page dedicated to “Heroism and Craze”
And that page without a shadow of a doubt ll hv CHIRANJEEVI written all over it
Because some names don’t just belong to cinema…..they define its magic, its madness and its magnificence
MEGASTAR🔥🔥💥💥
నటులకి చిరంజీవి ఎలాగో
యాంకర్స్ కి సుమక్క అలగా
Actors నుంచి Anchors వరకు
Reference గా ఆయన పేరే వాడాలి @KChiruTweets 👑🙏🏻
నీ స్థాయి అందుకోవాలంటే అధిరోహించాలంటే వేరే ఎవరు లేరు రారు పుట్టరు 🥹♥️🙏🏻
THE WAIT IS OVER! THE MEGASTAR'S MASSIVE ARRIVAL IS HERE 🔥
Megastar @KChiruTweets' iconic MASS AVATAR is back to set the big screens on fire
#MutaMestri GRAND RE-RELEASE TODAY IN 4K
BOOK YOUR TICKETS NOW: https://t.co/95CzkXswTm ❤️🔥
Megastar #Chiranjeevi#Meena@RojaSelvamaniRK #AKodandaramiReddy #RajKoti #KCSekharBabu #DSivaPrasadReddy #KamakshiDeviKamalCombines @MangoMassMedia@LahariMusic@MutaMestri4K #TeluguFilmNagar
THE WAIT IS OVER! THE MEGASTAR'S MASSIVE ARRIVAL IS HERE! 🔥
Megastar @KChiruTweets' iconic MASS AVATAR is back to set the big screens on fire!
#MutaMestri GRAND RE-RELEASE TODAY IN 4K!
BOOK YOUR TICKETS NOW: https://t.co/JIS5474OuN ❤️🔥
Megastar #Chiranjeevi#Meena
📢 మెగా అభిమానులకు ముఖ్య గమనిక ❤️
ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో సాయంత్రం 4:30 గంటలకు Netflix MegaVerse ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరికీ ఇవే మా హృదయపూర్వక ఆహ్వానం.
కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ��ోరుకుంటున్నాము.