ర్యాంకులు, మార్కుల వేటలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. #hcf#RevanthReddy#hcfhyd#Hyderabad
గత 50 రోజుల నుండి సుందరయ్య పార్క్ సగం చీకట్లో.. ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన సమస్య పరిష్కారం కాలేదు. కానీ GHMC 4 సార్లు సమస్య పరిష్కారం అయినట్లుగా రికార్డులలో... ఇదీ GHMC పనితీరు. లైట్ల సమస్య పరిష్కరించాలి. @TelanganaCMO@Ponnam_INC@GHMCOnline@CommissionrGHMC@ZC_Secunderabad
కుక్క కాటు ఘటనలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. 2022 లో 21,89,909 నమోదవగా... 2024 లో ఈ సంఖ్య 37,15,713 కి పెరిగింది. సమస్య సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందున్నది. కుక్కల పెరుగుదలను నియంత్రించాలి. ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.@GHMCOnline#straydogs#streetdogs
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎన్నిసార్లు వాయిదా వేస్తారు ? దరఖాస్తులను విచారణ జరిపి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి.
@TSCSOffice @UttamINC#FSCards#Rationcards@cpimtelangana
అర్హులైన పేద ప్రజల అందరికీ తెల్ల రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ వద్ద CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ చంద్ర ప్రకాష్ గారికి వినతిపత్రం... @TSCSOffice @UttamINC#FSCards#Rationcards@cpimtelangana
400 ఎకరాల HCU భూముల విషయములో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు HCF హర్షం. పర్యావరణ విధ్వంసం సృష్టిస్తూ చెట్లను కొట్టి వేసిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలను HCF ఖండిస్తున్నది. HCU విద్యార్థుల వీరోచిత పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాము. @TelanganaCMO@TelanganaCS
కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన పార్క్ లలోకి ప్రజల్ని నిరోధించడం అన్యాయం. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే నైన ఉపసంహరించాలని విజ్ఞప్తి. @CommissionrGHMC
పబ్లిక్ పార్క్ లోకి ఎంట్రీ ఫీజు 11 రూ? పేరుకు మాత్రమే పబ్లిక్ పార్క్. వాకింగ్ కొరకు ఆహ్లాదం కొరకు పార్కులోకి వెళ్లాలంటే 11 రూపాయలు చెల్లించాల్సిందే. పార్కులం మెయింటెనెన్స్ కూడా చేయలేనంత దుస్థితిలో జేహెచ్ఎంసి ఉన్నదా ? పార్కులోకి ఎంట్రీ ఫీజును వెంటనే ఉపసంహరించాలి @CommissionrGHMC