@drmvijayawada dear sir we are boarding on train no 07258 NS to Hyb SPL and we paid special price than regular price.... But the train has sstopped at Bza... And the regular one has already departed... May I know the reason???????
@JanaSenaParty@PawanKalyan జనసేన పార్టీ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.... మీరు నిజంగా సేవ చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద అనవసర రాజకీయ విమర్శలు చేయకుండా చాలా భాద్యత గా నడుచుకుంటున్నారు... చాలా సంతోషం... మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఇలాగే వ్యవహరిస్తే చాలా బావుంటుంది
@KTRTRS@TelanganaCMO
Dear sir కర్ఫ్యూ పెట్టేయండి సర్ .... ప్రజలకి సామాజిక భాద్యత లేకుండా పోయింది....... ఎంత చెప్పినా వినకుండా రోడ్లపై తిరుగుతున్నారు...............
@drmsecunderabad@drmhyb dear sir we are boarding on train no 07258 NS to Hyb SPL and we paid special price than regular price.... But the train has sstopped at Bza... And the regular one has already departed... May I know the reason???????
@airtelindia@Airtel_Presence Worst network in Andra Pradesh..... Please don't say airtelindia is most faster and wide network........ Even in district head quarters there is poor service
@ncbn Please చంద్రబాబు నాయుడు గారూ మీరు స్నేహం గురించి మాట్లాడి దాని విలువ తీయకండి . ఎందుకంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు మీరు అండగా లేరు.. ఇప్పడు వచ్చి రాజకీయం చేస్తున్నారు...