Huge Rallies
Donations
Celebrations
Gabbarsingh Re-release
OG First Single Celebrations
Get ready to witness next level celebrations on the bday of Dy CM @PawanKalyan 🔥🔥🔥🔥🔥
Sept 2nd 📈📈🔥
నేను నమ్మే సిద్ధాంతం!
అధికారం కోసం అమ్ముడుపోయే కన్నా,
నమ్మిన వారి కోసం అన్నీ వదిలి పోరాటం చెయ్యడం మేలు.
రావణుడుతో రాజమహల్ లో కన్నా,
రాముడుతో అడవిలో ఉండడం మేలు.
@PawanKalyan ✊🏽
గుంటూరు- విజయవాడ హైవే చిలకలూరిపేట దగ్గరలో వంగవీటి మోహన గారి 75 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్న VMR Foundation.
తన సొంత స్థలాన్ని ( 1100 గజాలు) బహుమతిగా ఇచ్చిన @JSPVeeraMahila పాకనాటి రమాదేవి గారు
https://t.co/f5snwXszMD