Lokesh Anna ❤️
The land of Seema has given me a lot and this film was due from me. Your message fills us all with excitement.
A great Cinematic experience awaits you 🤗❤️ a film that will fill us with Pride of our land and our people.
My regards and love to you.
And thank you for your kindest words.
#Ranabaali
*తల్లికి వందనానికి.. ₹10,049 కోట్లు !*
* నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
. *ఈ నెల 24న తల్లుల ఖాతాల్లో జమ*
. 40 లక్షల మాతృమూర్తులకు అందనున్ననిధులు
* 66.90 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
పుట్టపర్తి
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి @naralokesh గారు
ఘనస్వాగతం పలికిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, కందికుంట వెంకటప్రసాద్ గారిని ఆత్మీయంగా పలకరి��చిన నారా లోకేష్ గారు
#NaraLokesh
#Kandikuntavenkataprasad
📢 APPGECET-2026 Results Released!
✅ 9,990 students appeared | 9,320 students qualified | 93.29% pass
📥 Rank cards at 👉 https://t.co/eOGxjcXQ5u
📱 Also on WhatsApp: 9552300009
Kudos to all the qualified students! 🎉
#APPGECET2026#AndhraPradesh
To be praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an experience I’ll never forget. The Darshan and Pujan of Mahadev is a source of boundless spiritual energy.
ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు 🔥🔥
అమరావతిలో గ్లోబల్ జెయింట్ Ernst & Young..ఇక కొలువుల వరదే!
అమరావతి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ దిగ్గజం Ernst & Young (EY) అమరావతిలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగంలో వస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లలో ఇది ఒకటిగా నిలవబోతోంది.
అమరావతిని కేవలం పరిపాలన నగరంలా కాకుండా, ఆర్థికంగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌కు EY రాక గట్టి బలాన్ని ఇచ్చింది. అమరావతిలో EY తన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ట్యాక్స్ కన్సల్టింగ్, ఆడిటింగ్ సేవలను అందించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహా వైబ్ ఇప్పుడు అమరావతిలో కనిపించబోతోంది.
ఈవై రాకతో కేవలం భవనాలు మాత్రమే రావడం లేదు, ఏపీ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ప్రారంభ దశలోనే వేల సంఖ్యల�� ప్రొఫెషనల్ ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఫైనాన్షియల్ అనలిస్టులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక సువర్ణావకాశం. మన రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే గ్లోబల్ కంపెనీలో ప���ిచేసే అదృష్టం దక్కబోతోంది.
ఈవై లాంటి బిగ్ ఫోర్ కంపెనీలు ఒక చోటికి వచ్చాయంటే, వాటి వెంటే ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా క్యూ కడతాయి. ఇప్పటికే అమరావతిలో మౌలిక సదుపాయాలు వేగంగా పుంజుకుంటున్న తరుణంలో, ఈవై ఎంట్రీతో రియల్ ఎస్టేట్ నుంచి సర్వీస్ సెక్టార్ వరకు అన్ని రంగాల్లో కొత్త ఊపు రానుంది. లోకేష్ తన పర్యటనల్లో పదేపదే చెబుతున్నట్లుగా, అమరావతిని సెమీకండక్టర్, ఐటీ హబ్‌గా మార్చడంలో ఈ పర��ణామం కీలకం.
మొత్తానికి అమరావతి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఎకానమీకి బూస్ట్ ఇస్తూ, యువతకు భరోసా కల్పిస్తూ ఈవై అడుగుపెట్టడం అనేది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయి. బ్రాండ్ అమరావతి ఇక గ్లోబల్ మ్యాప్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright
This morning, it was a pleasure to meet our NDA MPs who stood firm for the state, and for our farmers, as the Amaravati Bill moves through both Houses of Parliament.
#HistoricAmaravatiResolution
#Adminpost
శ్రీరామ నవమి పురస్కరించుకుని కదిరి పట్టణం మారుతీ నగర్ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం నందు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స���వామి వారిని దర్శించుకున్న
#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా మన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మనకు ఇది గర్వకారణమైన సందర్భం. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది. ఇది ఒక చిత్రం కాదు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమ, సకల శుభాల గెలుపుకు సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం. మీ సోషల్ మీడియా ఖాతాలలో DPని పెట్టి, మీ ఇంటి పై పార్టీ జెండా ఎగరేసి నేను తెలుగు వాడిని.. నాది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చాటండి..
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
నారా లోకేష్ కృషి ఫలితమే ఆర్డిటి FCRA లైసెన్స్ రెన్యువల్..
కదిరి నియోజకవర్గం మోటుకపల్లి RDT పాఠశాలలో పిల్లలతో కలసి కేక్ కట్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాను
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం, నేడు ���ంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్ గారు ఆర్డిటి
స్వచ్ఛంద సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆర్డీటీకి ఎదురైన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్డ��టీకి FCRA రెన్యువల్ చేయించారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh