జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ���ిధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ము���్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన SIR (Special Intensive Revision) వర్క్‌షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా SIR కార్యక్రమం అమలు, ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నాయకత్వం పలు సూచనలు చేసింది. అనంతరం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే శ్రీ
అంగరంగ వైభవంగా ప్రారంభమైన వర్చువల్ డిజిటల్ మహానాడు మహానాడు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,
మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గారు,పరిశీలకులు, శ్రీ కాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మెన్ చెంచయ్య నాయుడు,స్థానిక నాయకులతో కలసి పాల్గొని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి
తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు భౌతిక రూపాల కలయికలో క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం. ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం.
#Mahanadu2026#SthreeShakti#TeluguDesamParty#AndhraPradesh
కదిరి పట్టణం నందు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించి మున్సిపల్ అధికారులతో,స్యానిటేజేషన్ వారితో కలసి చీపురు పట్టి మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యంలో భాగంగా రోడ్డును ఊడ్చినాను
#SwarnaAndhraSwachhAndhra
ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం!
కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి గ్రామంలో సచివాలయం దగ్గర నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను.
ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధిక���రులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించ��ం జరిగింది.
రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు,కొన్ని రోడ్డు సమస్యలపై అర్జీలు వచ్చాయి.
కదిరి రూరల్ మండలం మోటుకుపల్���ి గ్రామంలో MGNREGS నిధులతో 43.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనం పూజా కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి సచివాలయ భవనాన్ని ప్రారంభించాను
#Sachivalayam
#kadiri
కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి గ్రామంలో సుమారు MGNREGS & NHM 20.80 లక్షల నిధులతో నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమును కూటమి నాయకులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించాను.
#Ayushmanarogyamandir#kandikuntavenkataprasad#Kadiri