Despite having risk of health hazards and too many sustainability issues, state governments and central government are encouraging Ethanol blending?
@narendramodi@nitin_gadkari@ncbn@revanth_anumula https://t.co/LtBncYeWOJ
జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స��� హబ్‌గా మార్చ��ందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi
@AshwiniVaishnaw
ఉన్న ఈ ఒక్కగానొక్క భూమి మీద మానవుడు చేసినంత విధ్వంసం మరే ఇతర ప్రాణి చేసి ఉండదు. కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, నదులు ఇంకా సముద్రాలతో సహా అన్నీ కలుషితం అయిపోయాయి. నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. గాలి కూడా కొనుక్కుని పీల్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
Kurnool - Drone capital of India
• DRDO successfully tested missile firing from Drone, Kurnool
• List of Drone companies coming up at Kurnool till now.
₹3,000 crore invested.
600 MW completed.
Built in a record 11 months.
SAEL’s mega solar project will be inaugurated on May 22 in Rayalaseema.
In Andhra Pradesh, we don’t just break ground. We break records.
#ChooseSpeedChooseAP@SAEL_India
నిశ్శబ్ద యుద్ధం — భవిష్యత్తు కోసం!
ప్రపంచం ఎనర్జీ సంక్షోభంతో సతమతమవుతున్న వేళ, ఒక రాష్ట్రం శాంతంగా, వ్యూహాత్మకంగా ద��ాబ్దాల ముందే సమాధానాన్ని రాసిపెట్టింది.
90వ దశకం చివర్లో, దేశంలోనే తొలి విద్యుత్ సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు నాయుడు — 2004 నాటికే ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలబెట్టారు. అది యాదృచ్ఛికం కాదు, దార్శనికత.
నేడు ఆ దార్శనికత మరింత పెద్ద రూపం తీసుకుంది. కేంద్రం నిర్దేశించిన 500 గిగావాట్ల హరిత ఇంధన లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటా 160 గిగావాట్లు. సౌర, ప��న విద్యుత్ మాత్రమే కాదు — గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వరకు భవిష్యత్తు ఇంధన మ్యాప్‌లో AP కేంద్రస్థానంలో నిలవాలన్నది లక్ష్యం.
అంతకు మించి — ప్రతి ఇల్లు, ప్రతి పొలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న ప్రోజ్యూమర్ కాన్సెప్ట్ ఆర్థిక స్వాతంత్ర్యానికి కొత్త నిర్వచనం.
యుద్ధాలు వినాశనాన్ని మిగిలిస్తాయి. చంద్రబాబు చేస్తున్న ఈ నిశ్శబ్ద యుద్ధం — తరాలకు వెలుతురునిస్తుంది.
@ncbn
Not just on road no-12 in Banjara Hills- traffic management across @Hyderabad seems to be off track these days.
@HYDTP@hydcitypolice
New U-Turns Trigger Traffic Chaos On Banjara Hills Road No. 12 https://t.co/nOv4oQFNEL
@ncbn గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు.
మన దేశంలో విలువలతో కూడిన రాజకీయ నాయకులను తయారు చేయడం అత్యవసరం అనిపిస్తోంది. మీరనుకుంటే దీనికి కూడా పునాది వేయగలరు🙏.
ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అడిగిన ప్రశ్నలకో లేక వ్యక్తం చేసిన కోపానికో మారే రకాలు కాదు వీళ్ళు. వీళ్ళకి పడే శిక్ష మిగిలిన లక్షల మందికి కనువిప్పు కలిగించేలా ఉండాలి.
#AndhraPradesh
సజ్జల భార్గవ్ రెడ్డి పై హైకోర్ట్ ఆగ్రహం
సామాజిక మాధ్యమాల పోస్టింగ్‌లపై సీరియస్
2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ప్లెక్సీలు పెడతారా?
ఇలాంటి ప్లెక్సీలు ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి?
ఎవరిని విధ్వంసం చేస్తారు.. రాష్ట్రాన్నా? రాష్ట్ర ప్రజలనా?
సీఎంను అవమానించడమంటే 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కాదా?
వ్యక్తిగతంగా, కుటుంబసభ్యులను అవమానించేలా మాట్లాడుతారా?
అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు?
వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు
We take pride in Amaravati, our capital city, which is being developed with a clear and structured vision, unlike most cities in India.
#APThanksIndia#Amaravati#AndhraPradesh
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడ�� మూకలతో కలిసి దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయం పైకి వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనం. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడుల��ు, ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజా గళంగా నిలిచే పత్రికను, ఛానెల్‌ను నడుపుతున్నారు. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించుకున్నారు. అలాంటి సంస్థ పై వైసీపీ బెదిరింపులు పనిచేయవు. రాజధాని అమరావతి పై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో ��ైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. ఆంధ్రజ్యోతి సంస్థపై వైసీపీ దాడిని అన్ని వర్గాలు ఖండించాలి.
@abntelugutv
On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital.
I thank the Union Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his commitment to our state and his guidance, all MPs who supported the Bill, our state leaders, and every citizen who stood with us. This is a victory for my people of Andhra Pradesh, especially my farmers of #Amaravati.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
@rashtrapatibhvn@narendramodi
“It has been 10 days since I booked the refill, and the cylinder is yet to be delivered. I would like to know how much longer I need to wait like this without any update from your end @HPCL . Atleast please provide expected date of refill delivery in "Refill Order History".