వైద్యనాథ్ బీజేపీకోహిర్ మండల్*నిన్న సీఎం రేవంత్ రెడ్డి గౌ" శ్రీ నరేంద్ర మోడీ గారి పైన మరియు హిందూసమాజంపట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజుకోహిర్ మండలంలో బీజేపీపార్టీ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మదగ్ధం చేస్తూనిరసనతెలుపడం జరిగింది
*ఇవన్నీ దొంగ ఓట్లు అనుకోవచ్చా?? ఈ ఓట్లతోనే కదా BRS & కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి..*
*ఒకవేళ మోడీ(BJP) ప్రభుత్వం SIR తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి?? ప్రతి రాష్ట్రంలో 1 కోటికి పైగా దొంగ ఓట్లు...😡*
*అందుకే ప్రతి ప్రభుత్వంలో పారదర్శకత చాలా అవసరం..🙏🚩🔱
సోమనాథ్ స్వాభిమాన పర్వం – 2026
సోమనాథ్ ఆలయ చరిత్ర (సంక్షిప్తంగా):
సోమనాథ్ దేవాలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, స్వాభిమానానికి నిదర్శనం
*బిజెపి కోహీర్ మండల అధ్యక్షులు వైద్యనాథ్* మరియు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ప్రజా వ్యవహారాల రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న *శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి అభినందనలు
మూడు దశాబ్దాలకు పైగా, వెనుకబడిన వర్గాలు మరియు ఇతర అణగారిన వర్గాల సాధికారత మరియు గుర్తింపు కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారు.సామాజిక సేవ
*వైద్యనాథ్*
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కోహిర్
ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల MRO గారికి మరియు కోహిర్ మండల పిఎస్ SI గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.
భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని
ఈరోజు సాయంత్రం కోహీర్ టౌన్ కి అలె బస్కారన్న గారు రవడం జర్గింది ఛత్రపతి శివాజి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి అందరినీ ఉద్ధేశించి మాట్లాడడం జరిగింది.మరియు బిలాల్పూర్ లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది.