భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరుకు పోరాడుతాం.. జనసైనికులపై కేసులు పెడుతున్నారు. కానీ ఎవరు భయపడరు..
పవన్ కళ్యాణ్ గారి అండదండలు జన సైనికులకు ఎప్పుడూ ఉంటాయి..
మేం భయపడితే పేదవారికి మాత్రమే కానీ అవినీతి ప్రభుత్వానికి కాదు...
- మీ ముక్కా శ్రీనివాసరావు
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?- @PawanKalyan#BringBackJSPSocialMedia
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
#SaveNallamala ‘Banavasi’ written by Bhibuthi Bhushan Bandopadhyay in 1938.Telugu- translation of this book by Sri Surampudi Seetharam came into my hands in my teens ,when I had been to Madras Book-fair(now Chennai).
This book written by Peter Wohlleben,an experienced forester.And he conveys us how the functioning of natural world is so intricate & delicate and how they maintain the ecological balance.
One of the example he cites is ,how the reintroduction of Wolf in ‘Yellowstone National park’ brought back the missed ecological balance of decades in just a short time.
We have to care for Nature conservation and ecological balance; if not for the love of it,but at least for the survival our own human species.
#savenallamala
ఇతర పార్టీలతో పోల్చుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన ��ోషల్ మీడియా విభాగం చాలా హుందాగా విమర్శలు చేస్తుంది... కానీ ఇలా ట్విట్టర్లో, ఫేస్ బుక్ లో డబ్బులిచ్చి జనసేన గొంతుని నొక్కాలని చూస్తుంటే జనసేన పార్టీని చూసి ప్రత్యర్ధులు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది..
#BringBackJSPSocialMedia
సామాజిక మాధ్యమాల్లో అకౌంట్స్ ని రిపోర్ట్ చేసి లేకుండా చెయ్యటం పిరికిపంద చర్య...
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ విధానాన్ని వ్యక్తపరిచే భావ ప్రకటన స్వేచ్చా హక్కుని భారతదేశం మనకి ఇచ్చింది....
ఇలా గొంతు నొక్కాలని చూడటం పిరికితనం...
#BringBackJSPSocialMedia
వైసీపీ 100 రోజుల పరిపాలన మీద రిపోర్ట్ ఇవ్వటం, నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం మైనింగ్ కి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం చూసి ఓర్వలేక జనసేన గొంతు నొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది.
@JanaSenaParty#BringBackJSPSocialMedia
Forwarding the Telugu translation of a Reply given to American President 1852“ by chief Seattle when US Govt asked to buy their Lands.
My wholehearted thanks to the translators.#savenallamalla
నన్ను నమ్మి నాకు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఒక ఓటమి మనల్ని ఆపలేదు.
గెలిచేవరకు కాదు.
నా ప్రాణం ఉండే వరుకు మీతోనే ఉంటాను.
- ముక్కా శ్రీనివాస్
#HappyBirthdayPawanKalyan
Wishing our beloved Janasenani @PawanKalyan garu a very happy birth day.
Let’s continue our mission of nation building through Janasena.
#HappyBirthdayPawanKalyan
నన్ను నమ్మి నాకు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఒక ఓటమి మనల్ని ఆపలేదు.
గెలిచేవరకు కాదు.
నా ప్రాణం ఉండే వరుకు మీతోనే ఉంటాను.
- ముక్క��� శ్రీనివాస్
#HappyBirthdayPawanKalyan
Absence of welfare triggering migration of fishermen.
@JanaSenaParty leaders @MukkaSrinivasu and PVN Raju have urged the government to conduct a study on the socio economic conditions of fishermen of North Andhra region, saying that a majority of them were leading pathetic life.
కావలి పేదల మీద అధికారుల దాష్టీకాన్ని ఖండిస్తున్నాను..ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు అండగా ఉండి వారికి న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను....
- ముక్కా శ్రీనివాస్
https://t.co/mUBKiH7VZg
https://t.co/3RdoJoj2kv