YSRCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అక్టోబర్ 21 నుంచి 23 వరకు పులివెందులలో పర్యటించనున్నారు.
పర్యటనలో నామినేషన్ల సమయంలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించడం, స్థానిక రాజకీయ పరిణామాలపై సమీక్షించడం ప్రధాన అంశాలు.
@ysjagan
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై ఈరోజు విజయవాడలో లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
#SaveDemocracyInAP
అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా ) ఉరుసు ఉత్సవాలకు పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని ఆహ్వానించిన దర్గా పీఠాధిపతులు...అందుకు ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు.....
YSR Congress
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
మార్కాపురం జిల్లాలో రణరంగంగా మారిన విద్యా కమిటీ ఎన్నికలు
త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఓటమి భయంతో
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడిన టీడీపీ వర్గీయులు
ఈ గొడవతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం
విద్యా కమిటీ ఎన్నికల్లో గెలవలేక.. ఇలా దౌర్జన్యాలు
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు విజయవాడ లోని తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడడం జరిగింది..
నేడు తాడేపల్లిలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వైయస్ జగన్ భేటీ
నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం.
నేడు హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లపై వెలువడనున్న తీర్పు
కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి వ్యూహాలు సిద్ధం చేయనున్న జగనన్న...