నిన్ను ఒక్కడిని కొట్టడానికి కేంద్రం లో అధికారం లో ఉన్న జాతీయ పార్టీతో పొత్తు తరువాత రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు అటు ఇటు ఉన్న కాంగ్రెస్ తో లోపకారి పొత్తుఇంతమంది ని తట్టుకోని మళ్ళీ నిలబడ్డావ్ చూడు అదీ నీ గట్స్ కి 🫡🫡🫡🔥ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం నీ కాళ్ల దగ్గర కే @ys
వైయస్ఆర్సీపీ అరకు ఎంపీ గుమ్మ తనూజారాణికి అంతర్జాతీయ వేదికపై భారత పార్లమెంటరీ ప్రతినిధిగా పాల్గొనే అవకాశం లభించింది.
ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆమెకు చోటు దక్కింది.
అరకు వంటి గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైన మహిళా ఎంపీకి ఈ అవకాశం లభించడంపై వైయస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
#YSRCP
#AndhraPradesh
#JaganannaConnects
CHAMPIONS AGAIN! Heartiest Congratulations to @surya_14kumar and his boys on winning the T20 World Cup 2026. From the early dominance of @OfficialAbhi04, @IamSanjuSamson, and @ishankishan51 today, to that final winning moment in Ahmedabad, you have made all Indians proud. The crown stays home!
#INDvsNZ
#T20WorldCup2026final
BREAKING NEWS
గుంటూరు ఘటనపై డీజీపీకి వైసీపీ లేఖ.
డీజీపీకి లేఖ రాసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.
గుంటూరులో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
పరిస్థితి చేయి దాటిపోతోంది.
- లేఖలో అప్పిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న వరుస హింసాత్మక ఘటనలు ఆందోళనకారం. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయినట్లు ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ ఆదేశాలతో, వారి నాయకులకి కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు.
రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు సాధారణమైపోయిన ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించాలని కోరుతున్నాం.
#WeStandWithAmbatiRambabu
#CondemnAttack #SaveDemocracy #LawAndOrderFailure #RedBookRajyamgam #AndhraPradesh #PoliticalViolence
🚨
ఏపీలో కొత్త విష సంస్కృతికి టీడీపీ గుండాలు బీజం
కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై టీడీపీ ఎమ్మెల్యే డైరెక్షన్ లో, పోలీసుల సమక్షంలో హత్యాయత్నం
ఈ దాడికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు Nara Chandrababu Naidu
@AmbatiRambabu@YSRCParty@JaganannaCNCTS
108, 104 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్టు టీడీపీ ఆఫీస్ లో పనిచేసే మనిషికి చంద్రబాబు కట్టబెట్టాడు.
కనీసం రూ.5 కోట్లు కూడా టర్నోవర్ లేని వ్యక్తి, ఈ కాంట్రాక్ట్ లో స్కాంలు తప్ప ఏం చేయగలడు? అంబులెన్సులు ఎలా నడుస్తాయి?
- @ysjagan అన్న
#SadistChandraBabu#TDPScams#CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
హైదరాబాద్
ఎంపీ మిథున్ రెడ్డిగారి పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
మళ్ళీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు
హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డి ని ప్రశ్నిస్తోన్న సిట్
మిథున్ రెడ్డి కార్యాలయాల్లోనూ సిట్ తనిఖీలు
ఇప్పటికే అనేక సార్లు మిథున్ రెడ్డి ని విచారించిన సిట్
జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు కూడా కస్టడీ కి తీసుకుని విచారించిన సిట్
మళ్ళీ మిథున్ రెడ్డి ని కక్ష సాధింపు కోసం సిట్ విచారణ
నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రి కి లేఖ రాసిన మిథున్ రెడ్డి
సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డి ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్
పిటిషన్ పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు పై అనుమానాలు
@ysjaganప్రభుత్వ పెద్దలే రాక్షసులుగా మారి నకిలీ మద్యాన్ని పారించి ప్రజల ప్రాణాలు తీసేస్తున్న దౌర్భాగ్యపు పాలన ఇది. తమకు డబ్బు వస్తే చాలు ప్రజల ప్రాణాలు ఎలా పోయినా పరవాలేదు అనుకుంటున్న తెలుగుదేశం నాయకులు నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి కోట్లు దోచేస్తున్నారు
@YSRCParty#KillerNBrands
రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండగా రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పోవడాని వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు@puppalavictorjoseph
@AnnaRambabu@JaganannaCNCTS@ysjagan@YSRCParty@AreSyamala