వైయస్ జగన్ గారు చెప్పినట్టు.. వైయస్ఆర్సీపీ ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు.
అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం.
భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు కూడా సంతోషంగా సంబరాలు జరుపుకున్నాయా?
- @AreSyamala గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
పార్లమెంట్ ఎస్���ిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మన కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🙏🙏🙏 @YSRCParty @MP_YSRKADAPA
పోలీసులకు, అంబులెన్సు కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు..ఫలితం 13 మంది సజీవ దహనం టెక్నాలజీ, డ్రోన్ అ���బులెన్సు లు అంటారు.., కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని చేతకాని చంద్రబాబు గారి యంత్రాంగం …!
#failedcbn
#failedkutamigovt in Ap @ncbn @PawanKalyan @Anitha_TDP @naralokesh
The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation for women in local bodies, nominated posts, and in works and service contracts awarded on a nomination basis. This initiative for 33% political representation in the Assembly and Lok Sabha is a welcome move.
Empowering women to emerge as leaders at every level of our democracy has always been our steadfast endeavour.
@narendramodi
తిరుపతి కూటమి గూండాల చేతిలో గాయపడ్డ వైయస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను కలవడం జరిగింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు మరియు తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి సమక్షంలో వారిని పరామర్శించడం జరిగింది.
తిరుపతిలో బీఆర్ నాయుడి గారి లీలల ఉదంతం పై బీఆర్ నాయుడు గారు బస చేసిన హోటల్ దగ్గర శాంతి యుత నిరసన చేపట్టిన తిరుపతి వైయస్ఆర్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తల పై భౌతిక దాడులు చేసిన కూటమి గుండాలు.
అంతేకాకుండా అ��్రమంగా SC ST కేసులు పెట్టి జైలు కి పంపించాలని కుట్ర పన్నారు, న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేసారు. ఈ సందర్భంగా తిరుపతి భూమన కరుణాకర రెడ్డి గారి నివాసంలో వారందరినీ పరామర్శించడం జరిగింది.
అదేవిధంగా వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ లాయర్లతో మాట్లాడుతూ వారు చేసిన కృషిని అభినందించడం జరిగింది.
తప్పు చేయటం ఎందుకు మీ గురించి ఎక్కడ మాట్లడతారేమో అని భయపడుతూ మీ ఛానల్ వదిలేసి మర��� ఛానల్ చూడటం ఎందుకు నాయుడు గారు…! దాన్నే భయం అంటారు..! ఆ భయాన్ని మీకు పరిచయం చేసిన పేరు మీకు చాలా కాలం యాదుంటది …! @BollineniRNaidu
"Class 10 board exams test your effort, not your fear. Believe in yourself and write with confidence.” . #bestwishes to all our 10 th class students appearing board exams ….! #giveyourbest 👍👍
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, వైయస్ఆర్ కాలనీ లో ��నంగా వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఈ వేడుకలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
#YSRCPFormationDay
#YSJagan #makeandhragreatagainwithjagananna #Ysrcpvoiceofap
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాయకుడు, వైయస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డ��� గారిని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే రోజుల్లో పా��్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించడం జరిగింది.
జై జగన్.. జోహార్ వైయస్ఆర్..!
మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న..✊
#ysrcpformationday #ysjagan #ysrcp #AndhraPradesh
Proud to be a sister to the true leader @ysjagan Anna . Who always respects women and works towards women empowerment and create safety environment for them to come out and achieve thier goals…! #dishaapp#ysrcp#HappyWomensDay 🙏