కూటమి ప్రభుత్వంలో గడప గడపకు మద్యం డోర్ డెలివరీ
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సిండికేట్ గా మద్యం షాపులు
బెల్ట్ షాప్ లకి మద్యం డోర్ డెలివరీ చేస్తున్న వైన్ షాపుల యజమానులు
ఉదయగిరి మద్యం షాప్ నుంచి చుట్టుపక్కల గ్రామాల బెల్ట్ షాప్ లకి యథేచ్ఛగా మద్యం తరలిస్తున్న వైన్ షాపుల యజమానులు
బెల్ట్ షాప్ లతో తమ కుటుంబాలు నాశనమౌతున్నాయని మహిళల ఆవేదన
ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
Remembering the titan of Indian industry and a true pioneer, Shri Ratan Tata Ji, on his death anniversary. A life defined by humility, service and compassion that inspires generations.
టీడీపీ మహిళా కార్యకర్తను గృహనిర్బంధం చేసిన పోలీసులు
సీఎం చంద్రబాబుని కలవనీయకుండా మహిళ గృహ నిర్బంధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం రామచంద్రాపురంలో ఘటన
తన భూమిని అన్యాయం ఆక్రమించారని శాంతి అనే మహిళ ఆవేదన
మంత్రి బాల వీరాంజనేయస్వామి అనుచరులే కబ్జా చేశారని ఆరోపణ
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఏపీ స్థానికసంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టత
SIR జాబితా వస్తే తాజా జాబితాతో ఎన్నికలు
లేదా పాత జాబితాతోనే ఎన్నికలు
బ్రేకింగ్ న్యూస్
కృష్ణా జిల్లా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ లో మంత్రి కొల్లు రవీంద్ర హల్ చల్
అర్ధరాత్రి తనిఖీల పేరుతో మంత్రి కొల్లు రవీంద్ర హంగామా
గత టీడీపీ హయాంలో పనులు ప్రారంభంకాలేదని ఒప్పుకున్న కొల్లు
వైఎస్ఆర్సీపీ హయాంలో 70% హార్బర్ పనులు పూర్తి
కూటమి ప్రభుత్వంలో పనులు నిలిచిపోయినట్లు అంగీకరించిన కొల్లు
చంద్రబాబు ఘోర వైఫల్యాన్ని బయటపెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుపట్టిన సుప్రీంకోర్టు
సమగ్ర కుటుంబ సర్వేను ఎలా పరిగణనలోకి తీసుకుంటాం
ఏపీ ప్రభుత్వ గణాంకాలు శాస్త్రీయంగా లేవన్న సుప్రీంకోర్టు
ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
BC రిజర్వేషన్లపై ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
బీసీ రిజర్వేషన్ల జీవోలను ఇప్పటికే కొట్టివేసిన హైకోర్టు
ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుపట్టిన సుప్రీంకోర్టు
పి.గన్నవరంలో సొంత పార్టీ వాళ్లకే కండువాలు కప్పి.. అడ్డంగా దొరికిపోయిన జనసేన ఎమ్మెల్యే
స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు.. సొంత పార్టీ వాళ్లకే కండువాలు కప్పి వైయస్ఆర్సీపీ నుంచి భారీగా చేరికలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం
జనసేనలో చేరినట్లు చూపించిన వారు కూటమి పార్టీల్లోని వారే.. ఈ మేరకు వారి ఐడీ కార్డులు బయటికి రావడంతో కక్కలేక మింగలేక ఇరకాటంలో పడ్డ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలంటే మంచి పనులు చేయాలి తప్ప.. ఇలా జిమ్మిక్కులు చేయడమేంటి? మీ ఎమ్మెల్యేలకు ఇదే నేర్పించారా @PawanKalyan ?
బ్రేకింగ్ న్యూస్
వివాహితకు TDP MLA దగ్గుపాటి ప్రసాద్ బెదిరింపులు
అనంతపురం డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
TDP MLA దగ్గుపాటి, అనుచరులు బెదిరిస్తున్నారని కంప్లెంట్
మంత్రి భరత్ సిఫార్సుతో దగ్గుపాటిని కలిసిన కర్నూలు మహిళ
అనంతపురంలో మహిళకు చెందిన స్థలం కొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
రావాల్సిన రూ.60 లక్షలు ఇవ్వమంటే బెదిరిస్తున్నారని మహిళ ఆవేదన
మహిళకు MLA దగ్గుపాటి పదేపదే వాట్సాప్ కాల్స్, మేసేజ్‌లు
తనను వేధించవద్దని ఎమ్మెల్యే దగ్గుపాటిని ప్రాధేయపడ్డ మహిళ
మంత్రి భరత్ సిఫార్సుతో వచ్చిన మహిళను వేధించిన MLA దగ్గుపాటి
దగ్గుపాటి సహా 10 మంది టీడీపీ నేతలపై బాధిత మహిళ ఫిర్యాదు
MLA దగ్గుపాటి ప్రసాద్ పై కేసు నమోదుకు పోలీసుల తర్జనభర్జన
బ్రేకింగ్
సాక్షి సోషల్ మీడియా ఖాతాలను ఎందుకు నిలిపేశారు?
కంటెంట్‌ను నిరోధించడానికి కారణమేమిటి?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా, ఫేస్‌బుక్‌లను ప్రశ్నించిన హైకోర్టు
సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు
ఇలాంటి చర్యలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టీకరణ
అప్రజాస్వామిక చర్యలపై సాక్షి యాజమాన్యం న్యాయ పోరాటం
సాక్షి సోషల్ మీడియా ఖాతాలను ఎందుకు నిలిపేశారు?
కంటెంట్‌ను నిరోధించడానికి కారణమేమిటి?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా, ఫేస్‌బుక్‌లను ప్రశ్నించిన హైకోర్టు
సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు
ఇలాంటి చర్యలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టీకరణ
అప్రజాస్వామిక చర్యలపై సాక్షి యాజమాన్యం న్యాయ పోరాటం
ఫీడ్.. దోపిడీ
టన్నుకు మరో రూ. 11వేల పెంపు
ఆక్వా రైతుపై 8 నెలల్లో రూ. 27వేల భారం
కంపెనీలకే దన్నుగా నిలుస్తున్న చంద్రబాబు సర్కార్
ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ.16 వేల పెంపు
తాజాగా పెంచిన రూ.11వేలు నేడో రేపో అమల్లోకి..
రైతుల ఏకాభిప్రాయం లేదు.. అప్సడా అనుమతి లేదు
రైతుల ఆమోదంతోనే ధరలు సవరించాలన్న హైకోర్టు సూచనలూ బేఖాతర్.. సీడ్ ధరలు, ఏరియేటర్లు, మోటార్లు, ఇతర పరికరాల ధరలూ భారీగా పెంపు
విద్యుత్ సబ్సిడీ హామీ అమలు కాకపోవడంతో అదనపు భారం.. వైరస్లు, తెగుళ్ల కంటే ప్రభుత్వ విధానాలే ఎక్కువ నష్టపరుస్తున్నాయంటున్న రైతులు
చంద్రబాబు సర్కార్ తీరుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధం
1/2
ఆత్మకూరులో బురద రోడ్లతో జనం నరకయాతన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో బురదమయంగా మారిపోయిన నెల్లపరెడ్డిపల్లి – మురుగళ్ల – కనుపూరుపల్లి ప్రధాన రహదారి
వర్షం పడితే చాలు.. ఈ బురద రోడ్డుపై వెళ్లలేకపోతున్నామంటూ మూడు గ్రామాల ప్రజల ఆవేదన
2025 సంక్రాంతి నాటికి రోడ్లు తళతళ మెరుస్తాయంటూ బిల్డప్ ఇచ్చావ్.. మెరిసేది ఇలానేనా @ncbn ?
అన్న క్యాంటీన్లలో కుళ్లిన ఆహారాన్ని వడ్డిస్తున్న సిబ్బంది
ఆళ్లగడ్డ అన్న క్యాంటీన్లో మూడు రోజుల క్రితం వండిన కూరలను వడ్డించగా.. అవి దుర్వాసన రావడంతో అక్కడే పడేసి తిట్టుకుంటూ వెళ్లిపోతున్న జనం
చంద్రబాబు ప్రచార ఆర్భాటమే తప్ప భోజనంలో నాణ్యత లేదని చెబుతున్న ప్రజలు
5 రూపాయలకు ఇలా అధ్వాన్నమైన భోజనం కాకుండా.. ఫైవ్ స్టార్ భోజనం పెడతారా? అని సిగ్గులేకుండా ఏమైనా బుకాయిస్తావా @ncbn ?
పోలవరంలో రచ్చకెక్కిన జనసేన పార్టీ మట్టి మాఫియా పంపకాలు
కొయ్యలగూడెం జనసేన నేత, MLA సన్నిహితురాలి మధ్య గొడవ
తన వాటా ఇవ్వాలని జనసేన నేతతో మహిళ వాగ్వాదం
ఇద్దరి మధ్య పంపకాలు రచ్చకెక్కడంతో జనసేన MLA చిర్రి బాలరాజు ఎంట్రీ
మట్టి వివాదాన్ని సెటిల్ చేస్తున్న MLA చిర్రి బాలరాజు వీడియో వైరల్