BIG BREAKING
మోదీకి షాక్..!
తిరగబడ్డ స్వపక్షం?
లాల్ చౌక్ ఏకతా యాత్రలో నరేంద్ర మోదీ ఎవరి నాయకత్వంలోనైతే నడిచారో...
అదే డాక్టర్ ముర్లీ మనోహర్ జోషి,
ఇప్పుడు ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు బాహాటంగా మద్దతు ప్రకటించారు!
విద్యార్థుల పోరాటాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడవద్దని...
వారి ఆందోళనల్లో నిజాయితీ ఉందన్న ముర్లీ మనోహర్ జోషి,
తక్షణమే శాశ్వత పరిష్కారం దిశగా సమస్యను చక్కదిద్దాలని స్పష్టం చేశారు!
అంతేకాదు... నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల
పోలీసులు ప్రవర్తించిన తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని...
అది 'చాలా బాధాకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు!
విద్యార్థులపై ఇలా బలప్రయోగం చేయడం వల్ల...
'వికసిత భారత్' లక్ష్యం నుంచి
దేశంలోని పెద్ద విభాగాన్ని దూరం చేసినట్లేనని హెచ్చరించారు!
విద్యార్థుల ఆందోళనల వేళ...
పాలకపక్షానికి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ నుంచే వచ్చిన ఈ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!
తరం మారుతుంది, స్వరం మారుతుంది మోడీ.. జాగ్రత్తగా ఉండు
నేపాల్‌లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయింది
ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదు
కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు
నువ్వు అనవసరంగా GenZ తరంతో పెట్టుకున్నావు మోడీ
– కేటీఆర్
🚨#SaveTemplesFromTDP
టీడీపీ వాళ్లకు దేవుడంటే భయం లేదు.. భక్తి అంతకంటే లేదు. తిరుమల కాలినడక దారిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్నే టీడీపీ కార్యకర్త, గంటా అనుచరుడు జస్వంత్ ఎత్తుకెళ్లిపోయాడంటే.. ఎంతకు బరితెగిస్తున్నారో అర్థమవుతోంది.
ఆ ఆంజనేయ స్వామినే మీకు తగిన శిక్ష వేస్తారు @ncbn, @Anitha_TDP, @naralokesh!
#TDPGoons
#SadistChandraBabu
#CBNFailedCM
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో కీలక మలుపు
హనుమాన్ విగ్రహం చోరీ చేసింది TDP నేత జశ్వంత్ గా గుర్తింపు
నిందితుడు భీమిలి నియోజకవర్గం టి.నగరపాలెం TDP నేత జశ్వంత్
నారా లోకేష్, గంటా సహా పలువురు TDP నేతలతో నిందితుడి ఫొటోలు
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
దొంగ టీడీపీ వాడు కాబట్టి "భక్తితో" అని రాయాలి..అదే ఖర్మకాలి వైయస్ఆర్ సీపీ వాడు చేసుంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి చేయించాడు అని రాసేవాళ్ళు అంతే కదరా @abntelugutv LK 💦💦
గోకవరం మండలం కృష్ణుని పాలెం లో మంత్రి లోకేష్
కోసం మధ్యాహ్నం నుండి ఎదురుచూస్తున్న జడ్పీ హైస్కూల్ విద్యార్థులు
సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులను తీసుకువచ్చిన టిడిపి నేతలు
లోకేష్ కాన్వాయ్ ఆగితే తమ సమస్యలు చెప్పుకోవాలనుకున్న
జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు
లోకేష్ రాక కోసం గంటలు తరబడి పడిగాపులు
ఒక్క క్షణం ఆగకుండానే వెళ్ళిపోయిన కాన్వాయ్...
మంత్రి తమను లోకేష్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
కడప జిల్లా లో రైల్వే అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఈరోజు కలిసిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గారు
యర్రగుంట్ల రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని, అలాగే కడప రైల్వే స్టేషన్లో రెండు షిఫ్టుల్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరిన ఎంపీ గారు
జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని ఈ సందర్భంగా మంత్రికి ఎంపీ గారు వినతి
బ్రేకింగ్
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసిన వ్యక్తి టీడీపీ నేతగా గుర్తింపు
పోలీసులు వెల్లడించిన వివరాలతో స్పష్టమైన వైనం
పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేసినట్టు గుర్తింపు
నిందితుడు, టీడీపీ నేత యశ్వంత్ స్వస్థలం భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామం
నారా లోకేష్, గంటా సహా పలువురు టీడీపీ కీలక నేతలతో ఫోటోలు దిగిన యశ్వంత్ ఫొటోలు వైరల్
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసిన టీడీపీ నేత నిందితుడు, టీడీపీ నేత యశ్వంత్ ది భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామం
పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేసినట్టు గుర్తింపు నారా లోకేష్, గంటా సహా పలువురు టీడీపీ కీలక నేతలతో ఫోటోలు దిగిన యశ్వంత్
టెక్ మహీంద్రా’లో భావన ధర్నా
HYD: అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం మూడు రోజులు సెలవు అడిగినందుకు టెక్ మహీంద్రా కంపెనీ తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని భావన ఆరోపించారు. కంపెనీ ఎదుట ధర్నాకు దిగి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జత్వానీని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో కిడ్నాప్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఎల్లో మీడియా.. ఇప్పుడు జత్వానీనే దోషి అంటూ సీఐడీ వేసిన ఛార్జ్షీటుని ఎందుకు రాయలేదు? @ncbn , @naralokesh , ఎల్లో మీడియా చెప్పినట్లు తనని ఏపీ పోలీసులు అప్పట్లో ఎలాంటి గెస్ట్‌హౌస్‌లో నిర్భందించలేదు, వేధించలేదని జత్వానీనే స్వయంగా చెప్పింది.
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
బ్రేకింగ్
వైసీపీ పోరాటానికి దిగి వచ్చిన ప్రభుత్వం
పంచదార్ల అక్రమ తవ్వకాలపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పంచదార్ల అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణకు పవన్ ఆదేశం
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన మైనింగ్ సంస్థపై కఠిన చర్యలకు ఆదేశం
పర్యావరణ, ఆపరేషన్స్ అనుమతులు రద్దు చేయాలన్న పవన్
రైళ్లలో జనరల్ కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను అంగీకరించిన కేంద్రం.
జనరల్ కోచ్‌ల పెంపుపై ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం సమాధానం.
న్యూఢిల్లీ, జూలై 22: దేశవ్యాప్తంగా జనరల్ తరగతి కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్, ప్రయాణికుల రద్దీ, జనరల్ కోచ్‌ల ఏర్పాటు, సామాన్య ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యాల అందుబాటుపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడు సంవత్సరాలుగా రిజర్వేషన్ లేని సాధారణ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అంగీకరించారు.
పండుగలు, సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటోందని తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దూర ప్రయాణ రైళ్లలో కనీసం నాలుగు జనరల్ కోచ్‌లు ఉండేలా 1,250 కోచ్‌లను శాశ్వతంగా జోడించినట్లు తెలిపారు. 2025-26లో 870 కోచ్‌లు, అందులో 160 జనరల్ కోచ్‌లు, 2026-27లో ఇప్పటి వరకు 190 కోచ్‌లు, అందులో 20 జనరల్ కోచ్‌లు పెంచినట్లు వివరించారు.
సాధారణ, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా 17 వేల నాన్-ఏసీ కోచ్‌ల తయారీ చేపట్టినట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో సుమారు 89 వేల కోచ్‌లు ఉండగా, వాటిలో 70 శాతం నాన్-ఏసీ కోచ్‌లు ఉన్నాయని వివరించారు. సాధారణ ప్రయాణికుల కోసం పూర్తిగా నాన్-ఏసీతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
ఒక్కో అమృత్ భారత్ రైలులో 11 జనరల్ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు సహా మొత్తం 22 కోచ్‌లు ఉంటాయని తెలియజేశారు. ఈ రైళ్లలో సీసీటీవీ, యూఎస్బీ ఛార్జింగ్, ఆధునిక మరుగుదొడ్లు, అగ్నిమాపక వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. 2026 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 36 జతల అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని వెల్లడించారు.
పండుగలు, సెలవుల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. 2023-24లో 40,500, 2024-25లో 85,400, 2025-26లో 80,500 ప్రత్యేక రైలు ట్రిప్పులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధిక రద్దీ ఉన్న మార్గాల్లో మరిన్ని జనరల్ కోచ్‌లు, అదనపు రైళ్లు ఏర్పాటు చేసి సాధారణ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
#AdminPost #LokSabha #IndianRailways #AffordableTravel #generalclasscoaches #PassengerWelfare #RailwayInfrastructure #AmritBharat #PublicTransport #InfrastructureDevelopment #Tirupati #MaddilaGurumoorthy #Parliament #TirupatiMP