ముద్రగడ పార్థీవ దేహానికి ఘన నివాళులు అర్పించి, ఆయన పాడె మోసిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు.
వైయస్ జగన్ గారితో పాటు ముద్రగడ పాడె మోసిన వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ
చంద్రబాబు సర్కారుకి మాజీ సీఎం వైయస్ జగన్ అల్టిమేటం.
పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలి.
లేకుంటే జులై 1 లేదా 2న రైతుల తరఫున పోరాటం చేస్తాం.
నేను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తాను.
- మాజీ సీఎం వైయస్ జగన్ గారు 🔥
జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ కూడా ప్రశాంతంగా ఉన్నారు.
జగన్ చెడ్డవాడు అయితే వాళ్ళు ప్రశాంతంగా ఉండేవారా ?
- మాజీ సీఎం వైయస్ జగన్ గారు
#YSJaganPressMeet
ఏపీలో మూడు సెకన్లకు ఒక ఓటు ఎలా సాధ్యమైంది?
దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర.
'సర్'తో 30% ఓట్లు తగ్గిపోయే ప్రమాదం.
- రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
బ్యాలెట్ ఓటింగే ఉత్తమం.
- రైతు ఉద్యమ నేత వడ్డే
వివేకా హత్య కేసులో కొత్త నిందితులు ఎవరూ లేరు.
మరింత దర్యాప్తు అవసరం లేదన్న సీబీఐ.
ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి.
సీబీఐ కోర్టుకి అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.
కొత్తగా ఎవరి పాత్ర బయటపడలేదు, నిందితులుగా చేర్చలేదు.
నెమలి వేణుగోపాల స్వామి ఆలయ ఘటన తరువాత నన్ను చంపబోయారు.
నాపై దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించారు.
నాకెందుకు భద్రత కల్పించలేదు. కానిస్టేబుల్ను కూడా ఇవ్వలేదు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా ?
- టీడీపీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు