గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్ రాసిన ఈ క్లాసిక్ నవల ఆధారంగా netflix లో ఇదే పేరుతో గతేడాది సిరీస్ వచ్చింది. ఈ aug 5th ki సెకండ్ సిరీస్ రానుంది. కుదిరితే సిరీస్ చూసే ముందు తెలుగు అనువాదం
వందేళ్ళ ఏకాంతం చదివితే ఇంకా సూపర్.
#onehundredyearsofsolitude
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబీకని మల్లెలెర్రబడి అలిగే 🌹
నువు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా
- వేటూరి ✍️
#veturi
ఎదకు సొంతం లే
ఎదురు మాటవులే
కలికి వెన్నెలవే
కడుపు కోతవులే
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో 🎵
తప్పుకో కళ్ళు మూసుకుని తుళ్ళి రాకే నా వెంట
ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంట
నడపదుగా నిను నది వరద
తెలుసు కదా.
తెలిసే ఇలా ముంచేయాలా?
#sirivennela ✍️ 😍
Re-reading again to understand Emotional Abuse.
Emotional abuse/ gaslighting ఒక రోజులో జరిగే phenomenon కాదు. చిన్నచిన్నగా మొదలయ్యి తర్వాత మనల్నే నాశనం చేసేంత పెద్దది. ఇందులో worst ఏంటంటే emotional abuse/ gaslighting బయటివాళ్ళ నుండి కాదు, మనం మనకన్నా ఎక్కువగా నమ్మే, ఇష్టపడే వాళ్ళ నుండే వస్తుంది.
పదే పదేఅదేవిషయంజరుగుతున్నా, అది మనల్ని ఇబ్బందిపెడుతున్నా నోరుపెగలదు. In the contemporary era, mental health issues are taking toll on everyone, its important to read, discuss n understand this novel.
చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి about emotional abuse. ఆలోచించినప్పుడు first అనిపించింది మా ట్విట్టర్ డాక్టర్ @miryalasrikanth గారు, ఈ నవలలో జరిగిన emotional abuse గురించి discuss చెయ్యడానికి ఒక space పెడితే బాగుంటుంది కదా అనిపించింది. #OEM @PremaluBooks@insidemalli #Telugubooks #books
రోజులో ఒక్కసారైనా ఏదో ఓ రకంగా ఇద్దర్నీ తలచుకుంటాం.
మరి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎలా?
70 ఏళ్ల 'యువ' ఫిలిం మేకర్ మణిరత్నం
82 ఏళ్ల స్వర 'మహర్షి ' ఇళయరాజా birthday spl గా కలుద్దాం.
జామ్ జామ్మని ఓ జామ్ సెషన్ తో రాజా పాటలు పాడుకుందాం. 😍
కేసు వేయకుండా ఆయనతో మా టీం మాట్లాడే పనిలోనే ఉంది. 😆
All are welcome 🤩🤩🤩
On June 2
Evening 7-9pm
At Lamakaan
#Maniratnam #Ilayaraja Frames&Frequencies
ప్రాప్తపమనుకో ఈ క్షణమే బతుకులాగా
పండెననుకో ఈ బతుకే మనసు తీరా
పంజరమై బతుకు మిగులు
పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధిరాత కన్న లేదు వింత పాట
నరుడి బతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
#veturi ✍️