మహానాడులో ఆరు శాసనాలతో "నా తెలుగు కుటుంబం" ప్రకటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
1. తెలుగు జాతి, విశ్వ ఖ్యాతి
2. పేదల సేవలో - సోషల్ రీఇంజనీరింగ్
3. స్త్రీ శక్తి
4. అన్నదాతకు అండగా
5. యువగళం
6. కార్యకర్తే అధినేత
#నాతెలుగుకుటుంబం#NaTeluguKutumba
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను, పొగాకు కంపెనీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. క్వింటాల్ కు రూ.12 వేలు ధర తగ్గకుండా వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆయన గడువు విధించారు.
#FarmersFriendlyGovt#ChandrababuNa
పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 16న అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబుగారు సమీక్ష నిర్వహించిన తర్వాత కొనుగోళ్లలో వేగం పెరిగింది. కొనుగోళ్లపై ప్రతి 2 రోజులకు ఒకసారి తనకు నివేదించాలని అధికారులకు సూచించడంతో అధికారులు, మంత్రులు క్షేత్ర స్థాయిలో వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు
ఈ మధ్యనే పొగాకు కొనుగోళ్లు-గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. GPI, ITC కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నారు. సీఎం ఆదేశాల���ై మంత్రులు పొగాకు బోర్డును, రైతులను, కంపెనీ ప్రతినిధులను.
తెలుగు వారిని సంఘటితం చేసే తెలుగుదేశం పార్టీ మహా పండుగ మహానాడుని కడపలో నిర్వహిస్తున్నారు. కదం తొక్కుతూ కడపకు కదలి రండి.. విజయవంతం చేయండి..
#Mahanadu2025#TeluguDesamParty#AndhraPradesh
- మోదీ నాయకత్వంలో 2028 నాటికి జర్మనీని దాటి భారత్ మూడో స్థానానికి చేరుతుందని ఎక్స్ లో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. - భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.
విశాఖలో జూన్ 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో లక్షలాదిమంది యోగాసనాలు వేయనున్నారు. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో ఏపీవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
#Yogandhra#InternationalYogaDay#ChandrababuNaidu