This is not just a pic...it's the commitment for the nation...
ఇది ఓ ఫోటో కాదండీ, మాతృభూమికై సమర్పణ...సంకల్పం...
నమస్తే సదా వత్సలే మాతృ భూమే...
భారత్ మాతా కీ జై!
Attended a meeting with the Lakshadweep’s UT officers alongside our Parliamentary standing committee to discuss on ‘Effective Redressal of Grievances by Strengthening the Public Grievances Redressal System’.
@RSPraveenSwaero బహుజన వాదం అటకెక్కింది, ' దొరజన వాదం ' నెత్తికెక్కింది.... చాలా తక్కువ కాలంలో పార్టీలు, సిద్దాంతాలు మారుస్తూ రాజకీయ నాయకులనే సిగ్గుపడేట్టు జేసిండ్రు... వాహ్! ఊసరమిల్లులు నిన్ను చూసి ఉచ్ఛ పోసుకుంటున్నాయి భయ్యా 😄👏👏👏
" వాన్నెందుకు అడుగుత లేరు? CM, వాడొక పిచ్చొడు "... ఏందీ భాష? నీ అహం భరించలేక పోతున్నాం KTR గారు. ఎన్ని ఉచితాలు మీరు పంచారు. అయినా ప్రజలు మీ ఆహాన్ని క్షమించలేక పోయారు. మీ నాన్నకు ( కెసిఆర్ గారికి ) ఈ అహం లేదు. ఓటమి తరువాత కూడా మార్చు కోలేరా? మీ ఇష్టం బ్రో!!!
BRSని ప్రశ్నిస్తున్న మీడియా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు..?
రైతుల సమస్యలు, రైతు బంధు, రైతు భరోసా గురించి ఎందుకు అడగరు..?
తులం బంగారం ఏమైంది..?
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి..?
వీటి గురించి మీడియా అడగదా..?
-BRSవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
@PAVANIGOUD_BRS@KCRBRSPresident@KTRBRS@BRSHarish@RaoKavitha@BRSparty@KonathamDileep పక్కా BRS, TRS లాగ ఉన్నావ్. దీనికోసమే అప్పట్లో " రైతు చట్టాలు " తెచ్చిండే మోడీ. ఒక దేశం, ఒక చట్టం దాని కోసమే అంటే అప్పుడు అర్థం కానట్లు నల్ల చట్టాలని లొల్లి చేస్తిరి. ఇప్పుడు రేటు బాగా ఇస్తున్న గుజరాత్ మీద ఏడుస్తున్నావ్. నీలాగా ఏడ్సేటోళ్ళు ఎప్పుడూ ఏడుస్తానే ఉంటరు.