*రెడ్డి సిఐ అహంకారం.... విద్యార్థులు గొంతు నొక్కుతూ చంపేందుకు కుట్ర*
*వెంటనే సీఐ రఘు పతి రెడ్డిని సస్పెండ్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలి*
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండిపడింది.
విద్యార్థులను సమన్వయంతో అదుపు చేయాల్సిన సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకుని కొంతసేపు వదలకుండా వ్యవహరించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో విద్యార్థుల పట్ల సీఐ దురుసుగా వ్యవహరించిన తీరును పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
విద్యార్థులు తమ సమస్యలు, హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసు అధికారి ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం
విద్యార్థులపై దురుసు ప్రవర్తనకు పాల్పడిన సీఐ రఘుపతి రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి, హత్య యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
God knows where the Jubilee Hills rape case would have gone if @RaghunandanraoM did not raise his voice ..We as a society owe him for taking on the system , for justice to be served to that poor girl
ప్రజలు నన్ను అడ్డుకున్నారా లేక నన్ను అడ్డుకుంటున్న అధికార పార్టీ గుండాలను అడ్డుకుంటున్నారా అనేది ఈ దృశ్యం చూస్తే అర్ధమవుతుంది. అధికారం ఉందనే అహంకారంతో గులాబీ పోలీసుల అండతో దాడులు, దౌర్జన్యాలకు దిగితే మా కార్యకర్తలు అవసరం లేదు ప్రజలే మిమ్మల్ని తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొడతారు.