Thank you all for your warm wishes and heartfelt congratulations on the occasion of completing my Ph.Dfrom Osmania University.I sincerelythank my friend Mahender, Village Secretary,Ward Members, Gram Panchayat staffand friends for honoring me at the Gram Panchayat Office.
హత్య రాజకీయాలతో ఎర్రజెండను ఎవ్వడు అంతం చేయలేడు ....
నరికిన కొద్ది వికసిస్తాం చరిత్రను తిరగరాస్తాం........
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు 🔥🔥🔥🔥
#cpm#cpmjohnwesley#cpmkerala#TelanganaPolitics
#
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారు తీసిన యూనివర్శిటీ సినిమా ప్రివ్యూ షోను ప్రసాద్ ల్యాబ్ లో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి చూశాను....
ఈ సినిమా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా
#hyderabad#SFI#PeoplesLeader#university#SaveEducation
ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఓయూ పరిశోధక విద్యార్థి ఆర్ఎల్ మూర్తి హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి,జిల్లా అధ్యక్షులులెనిన్ గువేరా స్టాలిన్ రమ్య
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అన్నతో ఓయూ విద్యార్థి సంఘాల సమావేశం
యూనివర్సిటీ మూవీ ప్రమోషన్ లో భాగంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నతో జరిగిన సమావేశానికి ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ ఎల్ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలోSFI AISF PDSU MSF NSUI AMSA PDSU PDSU(V) RSA