*"రక్త దాతే.... ప్రాణ దాత"*
నేటి రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన మేమున్నాం మిత్రులకు అభినందనలు...
సాటి మనిషి కడుపు నింపేది అన్నదానమైతే..
సాటి మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం 🩸
*"మేమున్నాం టీం"*
9030277529
*"రక్త దాతే.... ప్రాణ దాత"*
నేటి రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన మేమున్నాం మిత్రులకు అభినందనలు...
సాటి మనిషి కడుపు నింపేది అన్నదానమైతే..
సాటి మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం 🩸
*"మేమున్నాం టీం"*
9030277529
*"ప్రజాశక్తి"— "స్నేహ" —*
"ఆదివారం అనుబంధం"
(19-09-2021) లో
ప్రచురితమైన నేను రాసిన కవనం...
నా రచనలను ఆదరిస్తూ...
సహకరిస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక
ధన్యవాదములు
🙏🙏🙏
*కంది.సత్యనారాయణ మూర్తి*
📱9030277529
విజయనగరం
పట్టణములో పలు ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మేమున్నాం సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా నిలిచిన కట్టమూరి భాస్కర రామమూర్తి మాట్లాడుతూ అన్నము పర బ్రహ్మ స్వరూపమని, ప్రతీ ఒక్కరూ తమ వంతుగా లేని వారికీ ఆకలి తీర్చాలని అన్నారు.